Virithota

Mar 27, 2022 | 13:29

చిన్ని చిన్ని ఆకులతో సుగంధాలు గుప్పించే మొక్క తులసి. మెండుగా ఔషధాలు నిండి ఉన్న ఈ మొక్క తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.

Mar 13, 2022 | 14:48

ఆకులతో అద్భుతాలు సృష్టించే ఆర్నమెంటల్‌ మొక్కలు క్రోటన్‌ మొక్కలు. దీని శాస్త్రీయ నామం 'కోడియాడియం వేరిగేటమ్‌'. వీటిలో వందల రకాలున్నాయి. ఇండోర్‌, ఔట్‌ డోర్‌ ప్లాంట్స్‌ మొక్కలూ ఉన్నాయి.

Feb 27, 2022 | 13:12

వర్ణ వయ్యారాలు ఒలకబోస్తూ... చిరునవ్వులు చిందిస్తూ.. పరిమళాలు గుప్పిస్తూ.. పులకించే పువ్వులు హృదయ వదనాలు.

Feb 20, 2022 | 13:29

మధురమైన ఫలాలను ఇష్టపడని వారెవరుంటారు? ఇంట్లోనే చెట్లను పెంచి, వాటి ఫలాలను తినాలనే కోరిక మాత్రం ఎవరికి ఉండదు! ఉన్న కాస్త జాగా ఇంటికే అంతంతమాత్రంగా ఉంటుంది.

Feb 13, 2022 | 11:53

అడుగడుగునా వైవిధ్యంతో రమణీయత చాటే సుందర దృశ్యాల కొలువు ఈ ప్రకృతి. హృదయ స్పందనతో మనసు మీటే మొక్కలు ప్రకృతి వరాలు.

Feb 06, 2022 | 13:12

ప్రతీ వంటింట్లోనూ సుగంధ ద్రవ్యాలు గుప్పించే పోపుల పెట్టి గరమ్‌ మసాలా దినుసుల భరిణె. మసాలా దినుసులు 'స్పైసీ'నే కాదు చక్కటి దివ్య ఔషధాలు కూడా.

Jan 30, 2022 | 13:09

చామంతి, బొడ్డు చామంతి, కర్పూర చామంతి, గడ్డి చామంతి, చిట్టి చామంతి ఇలా చామంతిలో రకాలు మనకు తెలుసు. ఇవి క్రిశాంతిముమ్‌ జాతికి చెందిన సీజనల్‌ పూల మొక్కలు.

Jan 23, 2022 | 13:19

ఈ కాలంలో ఎక్కడ చూసినా గుంపుగా పూసి, కనులవిందు చేసేవి డిసెంబరాలు. ఒక్క వేసవి తప్ప మిగతా కాలాల్లోనూ ఇవి కొన్ని పూలు పూస్తాయి.

Dec 06, 2021 | 10:02

ప్రకృతి అంటేనే విరివనాల సమాహారం. ఒక్కో కాలంలో.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా మొక్కలు ఉంటాయి.

Nov 29, 2021 | 08:11

కుండీల్లో చక్కగా కొలువుదీరి, నిండుగా పువ్వులిచ్చే మొక్క అడినియం. దీనిలో రకరకాల రంగుల మొక్కలు ఉన్నాయి.

Nov 22, 2021 | 12:34

సీజన్‌లో మాత్రమే లభించే మధురమైన ఫలాలు ఇవి. 'అన్నొన' జాతికి చెందిన పండ్లు. తేనెలూరించే ఈ జాతి పండ్లలో ఎన్నో రకాలున్నాయి. దేనికదే రుచిలో ఘనం.

Nov 07, 2021 | 13:26

ఇప్పుడంటే హైబ్రీడ్‌ రకాలతో ఏవేవో కొత్తమొక్కలు పుట్టుకొచ్చేశాయి. పూర్వం ఇళ్లు విశాలంగా ఉండే రోజుల్లో పెరటి మొక్కలు ఎంత బాగా విచ్చుకుని అలరించేవో!