Kavithalu

Nov 19, 2023 | 10:21

పూల నవ్వులతో పాల బుగ్గలతో అమాయకంగా చూసే పసిదాని నుండీ పళ్ళూడి బోసినవ్వులతో, అందని చూపుని అద్దాల్లో బిగించిన పండుముసలి దాకా ఎవ్వరినీ వదలని అంటుజాడ్యమేదో

Nov 19, 2023 | 10:05

బాలల దినోత్సవం రోజునా.. చిన్నారుల హననం జరుగుతూనే వుంది! నవ్వులు చిందాల్సిన ముఖాలలో.. పసిమిదేరిన పాదాలలో.. మృత్యువు ఎగురుతూనే ఉంది! పచ్చి మాంసంలో మురికి

Nov 19, 2023 | 10:01

తడిసిన ఇసుకబస్తా జీవితం సునాయాసంగా బరువు భుజాల కెత్తుకోవాలని కుస్తీ పడుతుంటే ఇసుకమట్టి ఉండను దొర్లిస్తున్న ఓ పేడపురుగు.. నన్నుచూసి నవ్వుకుంటుంది!

Nov 19, 2023 | 10:00

జననం నీది.. మరణం నీది బాట నీది.. బతుకు నీది ఆకలి నీది.. అవసరం నీది కష్టం నీది.. కార్యం నీది ! మరి ..! వాడెవ్వడు.. వీడెవ్వడు.. నిన్ను శాశించ వచ్చినోడు..

Nov 19, 2023 | 07:58

మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలి. కాలుష్యాన్ని నివారించే దిశగా చర్యలు చేపట్టాలి. ప్లాస్టిక్‌ భూమిలో కలవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.

Nov 19, 2023 | 07:55

అతనొక రైతు అతనికున్నది స్థలము కొద్దిగ!! స్థలములోనే కలదు గృహమూ! పొలములో తనె సలుపు సేద్యము!! ఉన్నదతనికి ఒకే కూతురు ఉన్నదామెకు

Nov 19, 2023 | 07:45

స్నేహం చేయడం ఒక గొప్ప అనుభూతి. స్నేహం అనే అనుభూతిని పాలుపంచుకొనే వారిని స్నేహితులు అని అంటారు. స్నేహితుడు అంటే మనలానే ఆలోచించి, అర్థం చేసుకునే వ్యక్తి.

Nov 12, 2023 | 16:33

అ : అమ్మ, ఆ : ఆత్మాభిమానం కలది అమ్మ! ఇ : ఇష్టమైన పలుకు అమ్మ! ఈ : ఈర్ష్యలేనిది అమ్మ ఉ : ఉన్నతమైనది అమ్మ! ఊ : ఊరట నిచ్చేది అమ్మ, ఋ : ఋణానుబంధం పెంచేది అమ్మ!

Nov 12, 2023 | 16:22

అజ్ఞానాన్ని పోగొట్టి మనలో జ్ఞానాన్ని నింపేవాడు. విద్యాబుద్ధులు నేర్పి మంచి విలువలను పెంచేవాడు. మన జీవితానికి అందమైన గమ్యాన్ని చూపేవాడు.

Nov 12, 2023 | 16:14

అవనిపై గుట్టలు గుట్టలుగా అవని లోపల పొరలు పొరలుగా జలముపై తెప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్‌.... నింగి, నేల, నీటిని కలుషితం చేస్తూ

Nov 12, 2023 | 15:56

మనకు ప్రాణం పోసి మనిషి జన్మనిచ్చేది అమ్మ. తన గర్భంలో నవమాసాలు మోసేది అమ్మ. అనుక్షణం మన గురించి ఆలోచించే దేవత అమ్మ. అమృతం లాంటి ప్రేమను మనపై కురిపించేది అమ్మ.

Nov 12, 2023 | 15:55

స్నేహం ఒక గొప్ప బంధం ఎంతోమందిని కలిపే ఒక సంబంధం.. ఎవరూ విడదీయలేని ఒక అనుబంధం.. ఎన్నడూ మరువలేని ఒక ప్రత్యేకమైన బంధం.. స్నేహితుడు ప్రేమించే