Chitkalu

May 18, 2021 | 17:25

వేసవిలో తీవ్రమైన ఎండ వేడిమికి శరీరంపై చెమటకాయలు రావడం సహజం. కొన్ని చిట్కాలను ఉపయోగించి వాటి నివారణకు ప్రయత్నించవచ్చు. - చల్లటి పాలలో దూదిని ముంచి చెమటకాయలపై రాస్తే మంట తగ్గుతుంది.

Dec 20, 2020 | 11:11

చలికాలంలో జుట్టు ఊడే సమస్య చాలామందిలో కనిపిస్తుంది. ఆ సమస్యను అధిగమించడానికి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు.