Virithota

May 21, 2023 | 09:07

మనం పచ్చటి పొలాల్లోకి గానీ, చెట్లలోకి గానీ వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే ఒకింత హాయిని పొందుతాం.

May 07, 2023 | 08:27

ఇండోర్‌ ప్లాంట్స్‌ ఎక్కువ పువ్వులు కాకుండా ఆకులతోనూ ఆకట్టుకుంటాయి.

Apr 30, 2023 | 07:43

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ప్రతిచోట అరుణ కాంతులు విరజిమ్ముతూ జెండాలు రెపరెపలాడుతుంటాయి. అదే సమయంలో అలాగే కాసే, పూసే ఫల పుష్ప మొక్కలెన్నో ఉన్నాయి.

Apr 23, 2023 | 08:18

విరితోటగు తియ్యని సీజనల్‌ పండు. పొద జాతి ముళ్ళచెట్టు. రేగు చెట్టు ఆకులు కాయలు కూడా చిన్నవే. ఇది జిజిఫస్‌ ప్రజాతికి చెందినది.

Apr 16, 2023 | 08:18

తేనెలూరే తీయని తొనలతో నోరూరించే పనస పండ్లు. ఆర్టో కార్పస్‌ హెటిరో పిల్లస్‌ దీని శాస్త్రీయ నామం. మోరేసి కుటుంబానికి చెందిన ఈ చెట్టు జన్మస్థలం తూర్పు ఆసియా.

Apr 09, 2023 | 08:44

చెరకు.. ఆ పేరు చెప్పగానే ఎవరికైనా సరే మధురమైన రుచి మస్తిష్కంలో మెదిలి, ఇట్టే నోరూరుతుంది. ఇంతవరకు వాణిజ్య సాగుగా పెరిగేది ఈ చెరకు.

Apr 02, 2023 | 08:15

గాలి, వెలుతురు, సూర్యరశ్మి ఉంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి అని మనకు తెలుసు. ఇవేమీ లేకపోయినా గదుల లోపల కూడా కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి.

Mar 26, 2023 | 07:56

హరిత ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు. మొక్కలు శరవేగంగా ఖండాంతరాలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల మనం అనేక విదేశీ మొక్కలను చూస్తున్నాం.

Mar 12, 2023 | 14:45

తెలుగునేలపై పరిచయం అవసరంలేని పువ్వు నందివర్ధనం. ఐదు రేఖల నక్షత్రాల్లా పాల తెలుపుతో ఏడాదంతా పూలు పూస్తుంది నందివర్ధనం.

Mar 05, 2023 | 07:59

ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉన్న అరటి మన పెరట్లో పెరిగే మొక్క. హైబ్రిడ్‌ అరటిలో అనేక రకాలున్నాయి. వాటి రంగులు, ఆకతుల్లో మార్పులతో నయనానంద పరుస్తున్నాయి. ఆహా!

Feb 26, 2023 | 07:57

నక్షత్రాల్లాంటి చిన్న పువ్వులు విభిన్న రంగులతో సుకుమార సుగంధాలతో విప్పారే పూల మొక్కలు. లాంటానా జాతికి చెందిన ఈ మొక్కల పుట్టుక అమెరికా.

Feb 19, 2023 | 07:48

ప్రకతిలో అందంగా ఉండని పువ్వే ఉండదు. ఒక్కోపువ్వు ఒక్కో రకం అందం. దేనికదే సాటి. పూల ప్రపంచంలో ఎన్నో రకాల అద్భుతమైనవి.