Virithota

Feb 12, 2023 | 07:52

రమణీయమైన ప్రకృతిలో కమనీయ దృశ్యాలెన్నో! వికసించే మొక్కల నుంచి విరిసే పూలు, కాసే కాయలు అన్నీ అద్భుతాలే..

Feb 05, 2023 | 08:04

అరిటాకు లాంటి ఆకులు అందమైన ఆకారంలో గుబురుగా విచ్చుకొని పెరిగే అరుదైన మొక్క ట్రావెలర్స్‌ ఫామ్‌. పర్యాటక శోభనద్దే ఈ మొక్కలలో ఎన్నో విశిష్టతలున్నాయి.

Jan 15, 2023 | 12:19

ప్రకృతి గొప్ప కళాత్మక సాదృశ్యం. పరిశీలనగా చూడగలిగితే ప్రతిదీ కళాత్మకమే.

Jan 08, 2023 | 14:51

శీతాకాలం రాగానే .. వాతావరణం చల్లబడగానే.. ఆ గిలిగింతలకి ఎన్నో మొక్కలు ఉబ్బితబిబ్బులైపోయి.. తమ నవ్వుల్ని పువ్వుల రూపంలో విచ్చుకుంటుంటాయి.

Jan 01, 2023 | 08:47

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి కూతవేటు దూరంలో గోదావరి చెంతనున్న పూలక్షేత్రం కడియం నర్సరీలు.

Dec 18, 2022 | 12:55

పనికిరాని తుప్పగానో, పిచ్చిమొక్కగానో కనిపిస్తాయి కొన్ని మొక్కలు. పూలు కంటపడగానే తెచ్చి ఇంటి ముంగిట పెట్టుకోవాలనిపిస్తాయి.

Dec 11, 2022 | 14:09

మొక్కలు ఎప్పుడూ మనిషి జీవన విధానంలో ఒక భాగమే. ప్రతి జీవిని తన పరిథిలో మమేకం చేసుకోగలిగే శక్తి మొక్కలకు ఉంది. మనకు తెలిసినవి కొన్ని, కొత్తవి కొన్ని..

Dec 04, 2022 | 08:49

పచ్చదనమే పుడమికి అందం. మొక్కలను చూస్తే మనకు ఆనందం. వాటి పువ్వులు అందరికీ నేత్రానందం.

Nov 27, 2022 | 10:35

కొత్త ఎప్పుడూ ఒక వింతే. చూడగానే హాయిగా అనిపించే పచ్చని మొక్కలు, వాటి పువ్వులు, కాయల విషయంలో అయితే మరీ విశేషం.

Nov 20, 2022 | 09:21

'ఉసిరి' అని పేరు వినగానే నోరూరుతుంది. ఇండియన్‌ గూస్‌ బెర్రీగా ప్రసిద్ధి చెందిన ఉసిరి శాస్త్రీయ నామం ఫిల్లంతస్‌ ఎంబ్లిక. సాధారణంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకూ కాయలు కాస్తుంది.

Nov 13, 2022 | 10:29

పిల్లలు.. పువ్వులు.. లేలేత మొక్కలు.. అన్నీ ఒకేలా స్పందిస్తాయి.. అంతకన్నా కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటాయి..

Oct 30, 2022 | 14:16

కడియం పూల క్షేత్రంలో సరికొత్త విదేశీ మొక్కలు కొలువు తీరాయి.