Prakurthi

Oct 08, 2023 | 11:17

సైన్సు అంటేనే పరిశోధన.. కనుగొనటం.. నిరూపించటం.. అని మనకు తెలిసిందే. అయితే ఈ పరిశోధన పరిమితి లేని విషయంగా.. ప్రతిసారీ ఆశ్చర్యపరిచేదిగా మనకు అనిపిస్తుంది.

Sep 17, 2023 | 08:25

నయాగరా జలపాతం అంటే మూడు జలపాతాల మొత్తానికి ఉన్న సామూహిక నామం. అమెరికా,కెనడాల మధ్య నయాగరా నదిపై ఉన్న అతిపెద్ద జలపాతం ఇది. ఈ జలపాతం గుర్రపునాడా ఆకారంలో ఉంది.

Aug 27, 2023 | 08:45

మనం భూమిపై అయస్కాంత తుపానులు, అరోరా తరంగాల గురించి వినే ఉంటాం. అవి భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే కక్ష్యల్లో ముఖ్యంగా ధృవ ప్రాంతాల్లో ఏర్పడతాయి.

Aug 20, 2023 | 14:02

ప్లిట్‌వైస్‌ లేక్స్‌ నేషనల్‌ పార్క్‌ ఆగ్నేయ ఐరోపాలో అతి పురాతన జాతీయ పార్క్‌, క్రొయేషియాలో ఇది అతిపెద్ద జాతీయ పార్క్‌. దీనిని 1949లో జాతీయ పార్క్‌ గా ప్రకటించారు.

Jul 30, 2023 | 07:51

ఐస్‌లాండ్‌ ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో గల ఒక ద్వీపం. ఈ దేశం ఆగేయ ప్రాంతంలో మూడింట రెండొంతుల ప్రజలు నివసిస్తున్నారు. ఐరోపాలో జనసాంద్రత తక్కువగా ఉన్న దేశం ఇది.

Jul 16, 2023 | 08:46

ఈ ప్రాంతానికి 1950లలో మొదట రైతులు వచ్చారు.

Jul 02, 2023 | 11:48

ఎర్రటి ఆ పండు రంగుకు టెంప్ట్‌ అయిపోతారు ఎవ్వరైనా. ఏ పండు అంటున్నారా.. అదేనండీ స్ట్రాబెర్రీ.

Jun 25, 2023 | 14:47

నమక్వాలాండ్‌ దక్షిణాఫ్రికాలోని పశ్చిమ తీరాన విస్తరించి ఉన్న ప్రాంతం. వసంతకాలంలో నమక్వాలాండ్‌ లోయ ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన పిక్నిక్‌, విహారయాత్రల విడిది.

Jun 18, 2023 | 08:58

మగ మొసలితో కలవకుండానే ఆడ మొసలి సొంతంగా గర్భం దాల్చింది, ఇది సాధ్యమా? అంటే సాధ్యమైందనేది అధ్యయనాల్లో వెల్లడైంది. ఇలా జరగడం ఇదే తొలిసారి. ఏమైనా ఆశ్చర్యంగా ఉంది కదా..

May 28, 2023 | 07:53

చిరుధాన్యాలు.. సిరిధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్‌ పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రధాన ఆహారపంటగా ఉండేది.

Feb 19, 2023 | 08:04

పక్షులు అనగానే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. వాటిని అల్ప ప్రాణులుగా మనం భావిస్తాం. కానీ స్వల్ప వివరాల్లోనే వాటి ఘనత ద్యోతకమవుతుంది.

Jan 01, 2023 | 08:40

ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు దాగున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ట్రాన్స్‌పరెంట్‌ జీవులు.