Krishna

Nov 19, 2023 | 22:38

ప్రజాశక్తి-అవనిగడ్డ : దివిసీమలో 1977 నవంబర్‌ 19న సంభవించిన ఉప్పెన జలప్రళయంలో అసువులు బాసిన వేలాదిమంది మృతులను స్మరించుకుంటూ పలు రాజకీయ పార్టీలు వారికి ఘన నివాళులర్పించారు.

Nov 19, 2023 | 22:35

ప్రజాశక్తి-ఉయ్యూరు : అంగన్వాడి కార్యకర్త ముళ్ళపూడి సౌధా రాణి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అంగన్వాడి జిల్లా కమిటీ కార్యదర్శి ఏ రమాదేవి అన్నారు.

Nov 18, 2023 | 22:33

ప్రజాశక్తి-ఉయ్యూరు : అంగన్వాడి కార్యకర్త ముళ్ళపూడి సౌధా రాణి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి. రాజేష్‌ అన్నారు.

Nov 18, 2023 | 22:33

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : దేశ పటిష్టతకు భవిష్యత్తుకు ఆలంబన క్రీడలేనని ఏలూరు రేంజ్‌ డి.ఐ.జి. అశోక్‌ కుమార్‌ అన్నారు.

Nov 18, 2023 | 15:49

ప్రజాశక్తి-చల్లపల్లి : మొవ్వ మండల యుటిఎఫ్ నూతన కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం స్థానిక శ్రామిక గుంటూరు బాపనయ్య భవన్ లో జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధా

Nov 17, 2023 | 22:43

ప్రజాశక్తి-హనుమాన్‌జంక్షన్‌ : పాడి రైతుల సంక్షేమానికి కష్ణా మిల్క్‌ యూనియన్‌ నిరంతర కషి చేస్తుందని చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు.పాడి రైతు సంక్షేమం మన మతం అలుపెరగని సేవ మన అభిమ

Nov 17, 2023 | 22:43

ప్రజాశక్తి-బంటుమిల్లి : ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు పేర్కొన్నారు.

Nov 16, 2023 | 23:15

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : స్థానిక శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు జాతీయస్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు

Nov 16, 2023 | 23:15

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఇన్స్ట్రక్టర్స్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే రాబోయే ర

Nov 15, 2023 | 23:23

ప్రజాశక్తి-చల్లపల్లి : విజయవాడలో జరిగిన ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు చల్లపల్లి మండలం నుండి భారీగా సిపిఎం పార్టీ బందంతరలి వెళ్లారు.

Nov 15, 2023 | 23:23

ప్రజాశక్తి మచిలీపట్నం రూరల్‌ : ఫోటో ఓటర్ల జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న తమ దష్టికి తీసుకువస్తే భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం సరి చేస్తామని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్న

Nov 14, 2023 | 12:04

ప్రజాశక్తి-ఘంటసాల (కృష్ణా) : అధికంగా పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ...