Katha

Nov 20, 2023 | 07:57

'ఏమండోయ్ .. మీకో శుభవార్త !

Nov 12, 2023 | 16:44

అది తెల్లవారుజాము సమయం. గూటిలోని కాకి నిద్రలేచి, చుట్టూ పరికించింది విసుగ్గా. గొంతు సవరించుకుని ్ల 'కావు.. కావు' మంది.

Nov 12, 2023 | 15:48

శ్రవణ్‌ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి భాగ్యమ్మ నానాకష్టాలు పడి, వాణ్ని పెంచి పెద్ద చేసింది.

Nov 12, 2023 | 13:47

ఒక అడవిలో ఎన్నో చిన్నా, పెద్దా జంతువులు అన్నీ కలసిమెలసి జీవించేవి. అయితే ఆ అడవిలో ఉన్న తాబేలుకి సీత, గీత అనే ఇద్దరు కుందేళ్లతో స్నేహం బాగా కుదిరింది.

Nov 12, 2023 | 12:46

చిన్నగూడూరు అనే పల్లెటూరులో పేద దంపతులు నివసించేవారు. వారికి ఇద్దరు పిల్లలు సంధ్య, సాగర్‌. అమ్మాయికే ఎప్పుడూ పని చెప్పేవారు. ప్రతి చిన్న తప్పుకూ సంధ్యనే బాగా తిట్టేవారు.

Nov 05, 2023 | 12:52

దుర్మార్గం, అహంకారం మూర్తీభవించిన వ్యక్తి భూషయ్య. తప్పుడు పత్రాలు సృష్టించి పేదల భూములను దోచుకున్నాడు. వారితోనే ఆ భూముల్లో పనిచేయించుకుని కోట్లు గడించాడు.

Oct 29, 2023 | 07:33

వరుస కట్టిన కూలీలు వెదురుచేటల్తో నూర్చిన పంట ఎగరబోస్తూ ఉంటే.. తూర్పుగాలి రెపరెపల జోరుకి వాళ్ల కాళ్ల కింద ధాన్యం రాశి ఎత్తు క్షణక్షణానికి పెరిగిపోతోంది.

Oct 22, 2023 | 10:29

రామాపురం అనే గ్రామంలో చంద్రయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఆయన పక్క ఇంట్లోనే మంగయ్య అనే నాటు వైద్యుడుండేవాడు. అయితే ఎప్పటి నుంచో వారి మధ్య స్నేహం లేదు.

Oct 22, 2023 | 07:07

'నాకీ నెల పీరియడ్‌ స్కిప్‌ అయ్యింది.' అద్దం ముందు నిలబడి, కళ్ళకి కాటుక పెట్టుకుంటూ చెప్పింది శోభన.

Oct 15, 2023 | 07:01

'నాన్నకి నువ్వన్నా చెప్పమ్మా! నేను ఇంటర్మీడియేట్‌లో చేరతాను. స్కూలు ఫస్టు వచ్చాను. నా కన్నా తక్కువ మార్కులు వచ్చినోళ్ళూ, సరిగా చదువు రానోళ్ళూ అందరూ చదువుకుంటున్నారు.

Oct 08, 2023 | 12:14

'వసూ, చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్‌ చేశాను. ఉమెన్స్‌ డే సందర్భంగా కాలేజ్‌లో ఫ్యాకల్టీ అందరికీ పోటీ పెట్టారు.

Oct 01, 2023 | 12:44

ఆరోజు నేను హాస్పిటల్‌కి వచ్చేసరికి నాకోసం ఒక స్త్రీ తన పిల్లవాడితో ఎదురుచూస్తూ కనిపించింది. ఉదయం నేను 12 గంటలకే ఒక సెమినార్‌ ఉందని వెళ్ళిపోయాను.