Youth

Nov 05, 2023 | 12:05

చీర కొంగుకి కుచ్చులుంటే ఎలాంటి చీర అయినా సరే.. చాలా గ్రాండ్‌ లుక్‌ ఇస్తుంది. ఇప్పుడు అవే కుచ్చులు ఒక్క కొంగుకు మాత్రమే కాకుండా.. చీర మొత్తం ఉంటే..

Oct 15, 2023 | 07:17

సుహానీ షా మనదేశానికి చెందిన తొలి మహిళా ఇంద్రజాలికురాలు. అంతేకాదు ఆమె హిప్నోథెరపిస్ట్‌.. రచయిత్రి. ఆమె తన నైపుణ్యంతో చాలా మందిని హిప్నటైజ్‌ చేశారు.

Oct 15, 2023 | 07:11

అమ్మాయిలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నా.. బస్సులోనో, మెట్రోలోనో.. ఆటోలోనో.. బస్టాప్‌లో నిలుచున్నా.. ఎలా వెళ్తున్నా ఆకతాయిల వేధింపులు చెప్పనలవి కాదు.

Oct 08, 2023 | 11:49

యూట్యూబ్‌ న్యూ క్రియేట్‌ యాప్‌ వీడియో క్రియేటర్ల కోసం ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ అదిరిపోయే ప్రకటన చేసింది. కొత్త యాప్‌ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

Oct 08, 2023 | 11:41

మనలో చాలా మంది యూట్యూబ్‌ వీడియోలను సొంతంగా క్రియేట్‌ చేసి తమ టాలెంట్‌ ఏంటో ప్రపంచానికి చూపుతున్నారు. అయితే కొందరికి ఎడిటింగ్‌ సమస్యల వల్ల చాలా ఇబ్బందిగా ఉంటోంది.

Sep 17, 2023 | 10:28

ఈ రోజుల్లో మార్కెట్లో మినీ ల్యాప్‌టాప్‌లకి డిమాండ్‌ పెరిగింది. ఎందుకంటే అద్భుతమైన ఫీచర్లు సరసమైన ధరలలో లభిస్తున్నాయి.

Jul 16, 2023 | 09:22

పూలతో ఉన్న చీరలైనా, డ్రెస్‌లైనా భలే ఉంటాయి. ఇప్పుడు పూల పూల చొక్కాలు కూడా వస్తున్నాయి.

Jun 11, 2023 | 14:17

''అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ''? ఆషాఢమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్‌ చేసి కుశలమడిగింది.

Mar 13, 2022 | 12:01

పదేళ్ల క్రితం 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు అలియాభట్‌. గడిచిన దశాబ్దంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

Jan 10, 2021 | 17:11

ఢిల్లీ సరిహద్దుల్లో నెలరోజులుగా సాగుతున్న రైతాంగ ఉద్యమంలో సృజనాత్మకత వెల్లివిరుస్తోంది.