Jul 16,2023 09:22

పూలతో ఉన్న చీరలైనా, డ్రెస్‌లైనా భలే ఉంటాయి. ఇప్పుడు పూల పూల చొక్కాలు కూడా వస్తున్నాయి. తెలుపు, గులాబి, పసుపు వంటి లేతరంగు షేడ్స్‌ మాత్రమే కాకుండా నీలం, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ లాంటి ముదురురంగుల్లోనూ ఈ పూల డిజైన్లు భలే నప్పుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ లాంగ్‌ ఫ్లోరల్‌ చుడీదార్స్‌ చూస్తుంటే.. 'పువ్వుల్లో దాగున్నఈ డ్రెస్‌లెంతో అతిశయం!' అని ప్యారడీ పాడుకోవాలనిపిస్తుంది కదూ.. ఏమైనా పూల పూల సొగసులు చూడతరమా...!

2

 

3

 

4