Nov 12,2023 15:55

స్నేహం ఒక గొప్ప బంధం
ఎంతోమందిని కలిపే
ఒక సంబంధం..
ఎవరూ విడదీయలేని
ఒక అనుబంధం..
ఎన్నడూ మరువలేని
ఒక ప్రత్యేకమైన బంధం..
స్నేహితుడు ప్రేమించే
తల్లి లాంటివాడు
దారి చూపించే
తండ్రి వంటి వాడు
మంచి చెడులు బోధించే
గురువు వంటి వాడు
ప్రమాదంలో ఆదుకునే ఆప్తుడు
మన మంచిని
కోరుకునే శ్రేయోభిలాషి!
friendship

జి. తేజ్‌ ప్రమోద్‌
9వ తరగతి,
అరవింద మోడల్‌ స్కూలు,
మంగళగిరి.