
అ : అమ్మ,
ఆ : ఆత్మాభిమానం కలది అమ్మ!
ఇ : ఇష్టమైన పలుకు అమ్మ!
ఈ : ఈర్ష్యలేనిది అమ్మ
ఉ : ఉన్నతమైనది అమ్మ!
ఊ : ఊరట నిచ్చేది అమ్మ,
ఋ : ఋణానుబంధం పెంచేది అమ్మ!
ఎ : ఎన్నడూ వీడిపోని బంధం అమ్మ,
ఏ : ఏ కల్మషం లేనిది అమ్మ,
ఐ : ఐకమత్యం నేర్పేది అమ్మ,
ఒ : ఒక్కమాటపై నిల్చుట నేర్పింది అమ్మ,
ఔ : ఔచిత్యం చూపించింది అమ్మ
అం : అందరినీ ఆదరించేది అమ్మ. అంటూ అచ్చుల్లో అందంగా అమ్మా!
మహమ్మద్ ముజమ్మీల్
7వ తరగతి ఎల్‌ఆర్‌జి విద్యాలయం