Kavithalu

Nov 12, 2023 | 15:47

దీపావళి పండుగ వచ్చింది కొత్త బట్టలు తెచ్చింది ఇంటి ముంగిట పందిరి వెలిసింది ఇరుగు పొరుగు కలిశారు మంచిగ మతాబులు కాల్చారు బహుమతులు ఎన్నో తెచ్చారు

Nov 12, 2023 | 15:40

అమ్మప్రేమ - ఉషోదయం అమ్మ నవ్వు - గిటారు పాటల ఆనందం అమ్మ మాట - పూబాలల సుగంధం అమ్మ పాట - కోకిల రాగం తీయదనం ఆహారానికి ఆక్సిజన్‌ కలిస్తేనే శక్తి మరో ప్రపంచం చూడాలంటే

Nov 12, 2023 | 14:33

ఉగాదులెన్ని వచ్చినా యుగాలు ఎన్ని మారినా పండగలెన్ని దండిగా వచ్చినా మెండుగా వచ్చినా పచ్చదనం అంతరిస్తే సంపదలిక దేనికి మొక్కలు అంతరిస్తే మనకు లేదు ఉనికి

Nov 12, 2023 | 13:59

జ్ఞానానికి సంకేతం వివేకానికి ఆధారం విచక్షణకు ఆలవాలం విలక్షణతకు కాంతికిరణం వ్యక్తిత్వానికి అజరామరం వికాసానికి అభ్యుదయం చైతన్యానికి ప్రతిబింబం

Nov 12, 2023 | 13:40

ఆయుష్‌ వృద్ధికి ఆహారం ఆరోగ్య అభివృద్ధికి ఆహారం ప్రాణాధారం ఆహారం జీవనాధారం ఆహారం కర్షకుడి స్వేదం ఆహారం పరబ్రహ్మ స్వరూపం ఆహారం క్షుద్బాధను తీర్చే అమృతం ఆహారం

Nov 12, 2023 | 13:40

ప్రకృతిలోని ప్రతిపాట పులకరింపజేసే పూల తోట నల్ల మేఘాలు కమ్ముకోగా తెల్ల చినుకై కురిసింది పచ్చనిపొలాలు పంచే గాలులు అలుపు లేక ప్రవహించే సెలయేరులు

Nov 12, 2023 | 13:32

ఆపకు నీ ప్రయాణం, దేనికి భయపడి ఈ రాతిరి మాసిన వెలుగు రేపటి నీకై రగులుతూ ఎదురవుతుంది సాగే సెలయేరు దారి తప్పకుండా నీకు బాట వేస్తుంది

Nov 05, 2023 | 14:11

తను విడిచి వెళ్ళిన చోటునే.. ప్రతి రోజూ ఎదురు చూస్తున్నా ! తను రాలేదు.. ఎంత నిలువరించుకున్నా కాసిన్ని కన్నీటి చుక్కలు రాలాయి ! తను ఎప్పుడు

Nov 05, 2023 | 14:11

సత్యం ఆరిపోని అగ్ని కణం సమయం ఆగిపోని ఉదయం జీవితం నిత్య నవ యవ్వనం స్నేహం మనసుకు నిత్యోల్లాసం బంధం బాధ్యతల అనుబంధం త్యాగం ఆత్మ తృప్తికి సాధనం

Nov 05, 2023 | 14:05

మ్రోగింది ఎన్నికల నగారా అంటారు మీరంతా హమారా చెయ్యకు నీ ఓటును దుబారా ఆలోచించి ఓటెయ్యండి.. భావిభారత పౌరులారా ! ఎలక్షన్‌ అనగానే.. మనకిస్తారు కలెక్షన్‌

Nov 05, 2023 | 14:05

'సరి'హద్దుల్లోనే ఉండి మానవత్వాన్ని విస్తరించమనడం తప్పేమీ కాదు ముప్పు ముంగిట్లోకి రానంత వరకూ. అసలు మనిషినే గుర్తించని అమానవీయ శక్తులు ఎవరికి కావాలి!?!

Nov 05, 2023 | 14:02

నెత్తుటి కరచాలనాలు సరిహద్దులు దాటుతున్నాయి మట్టిగా మొలకెత్తాల్సిన మనిషి తుపాకీగా పుడుతున్నాడు అంతరాల యుద్ధకూటములు అవనిని కమ్మేస్తున్నాయి అంతంలేని పోరాటం