Kavithalu

Oct 29, 2023 | 08:42

తర్కానికి అందనిది అందం తాత్వికతకు లోబడనిది ప్రకృతి అది ఎంత సహజమైనదో అంత స్వచ్ఛమైనది ! మనం అనే భావనతో మనసు హద్దుల్ని చెరిపితే

Oct 29, 2023 | 08:35

ఏమండీ.. ఎండ మండిపోతుందని.. చేతికొచ్చిన పత్తిచెట్టు ఎండిపోతుందని.. అప్పుల కుప్ప పెరిగిపోతుందని.. సత్తరపడి.. పురుగుమందు డబ్బాను అలా చూడకండీ..!

Oct 29, 2023 | 08:32

యుద్ధం అంటే రక్తపుటేర్లు యుద్ధ గెలుపంటే నెత్తుటికూడు సమరం అంటే శవాల దిబ్బలు సంగ్రామమంటే బతులన్నీ చావులే కదనమంటే మరణ విధ్వంసాలు

Oct 29, 2023 | 08:25

కాలం పరిహసిస్తుంది నీ వసంత వనం తుంచి నాకు శిశిరం కట్టబెట్టానని! విధి విర్రవీగుతోంది నీ స్వర తంత్రుల తెంచి నిశీధి నిశ్శబ్దం పరిచానని!

Oct 22, 2023 | 11:29

మెరిసే మెరుపులా వస్తాను నా కలంతో.. కర్షకుల కన్నీరు కడతేర్చ! మేఘమై ఉరుముతూ వస్తాను నా కలంతో.. అవినీతిని అంతమొందించ ! పిడుగులా ఊడిపడతాను నా కలంతో..

Oct 22, 2023 | 11:26

వ్రాస్తున్నా నేనింకా రాస్తూనే ఉన్నా.. పెన్ను దులిపి మరీ రాస్తున్నా పేజీలు మారుస్తున్నా.. పచ్చిగా-పిచ్చిగా రాస్తున్నా, నాకు తోచింది రాస్తున్నా

Oct 22, 2023 | 11:23

సూర్యునికీ, చంద్రునికీ.. సగటు మనిషికీ.. విరామం ఉంది రాజకీయ జాడ్యానికి అలుపూ సొలుపేం ఉండదు! కీచురాళ్ళ రొదలా వాగుడు వంకలై మాటలు ప్రవహిస్తుంటాయి!

Oct 15, 2023 | 09:12

అమాంతంగా చీకటైన గదిలో అక్షరాలు నవ్వుతున్నాయి నిరుద్యోగినైన నన్ను జూసి..! సిగ్గుతో తల దించుకున్నాను అల్మరాలోని డిగ్రీ పట్టాల

Oct 15, 2023 | 08:54

కొన్నేళ్ల క్రితం అలా రాత్రి వెన్నెల్ని మోసి అలసిపోయాను ఎడ్ల బండి గంతుల్ని చూసి మురిసిపోయాను గత్తం పొలంలో చుక్కలుగా ఎగిరింది..

Oct 15, 2023 | 08:43

రాస్తున్నా నేనింకా రాస్తూనే ఉన్నా.. పెన్ను దులిపి మరీ రాస్తున్నా పేజీలు మారుస్తున్నా.. పచ్చిగా-పిచ్చిగా రాస్తున్నా,

Oct 15, 2023 | 08:41

కలం కత్తెరగా మలిస్తేనే జబ్బు పడ్డ వ్యవస్థకు శస్త్రచికిత్స రాతికి జీవం ఉంటుంది మనసుపెట్టి శిల్పంగా మలిచి చూడు..! ఉదయానికి స్పృహ ఎక్కువ

Oct 08, 2023 | 11:13

ట్రింగ్‌.. ట్రింగ్‌ శబ్దం బాణీ మార్చుకుంది హలో.. బాగున్నారా అన్న టెలిఫోన్‌ సంభాషణల ఆప్యాయతలు కనుమరుగై.. హా.. చెప్పు.. అంటూ మొదలై గంటల కొద్దీ