Kavithalu

Oct 08, 2023 | 11:12

ఊహ తెలిసి నప్పటినుండి పరిగెత్తి పరిగెత్తి చేరుకున్న నగర నడి బొడ్డున అలసో సొలసో ఆగి ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు తెలియకుండానే

Oct 08, 2023 | 11:07

నువ్వు నడిచే సాళ్లల్లో మట్టి లప్పనైన బాగుండేది నీ కాలి స్పర్శ తగిలే భాగ్యమైనా దక్కేది, కనుగుడ్లను పెద్ద దర్వాజకు కట్టైనా రాకపోతి..

Oct 01, 2023 | 13:55

వేసవికాలపు సాయంత్రం భూతాపం చల్లారుస్తూ మలయమారుతం వీచింది నా యువ హృదయాన్ని ఉల్లాసపరుస్తూ ఆమె నడచివచ్చింది ఆమె నడుమూపులో జడ నుండి బొండుమల్లె జారిపడి

Oct 01, 2023 | 13:51

ఆకాశాన్ని చేరాలన్న ఆకాంక్ష ఒకవైపు వెంటాడే పేదరికం మరోవైపు బలహీనవర్గం అని నాయకుల చిన్నచూపు బ్రతికే అర్హత లేదని కొందరి మాట విడుపు మౌనంతో ముందుకు సాగాలో

Oct 01, 2023 | 13:49

హృదయమే లేకుంటే.. ఈ ఉరికోతలే ఉండవుగా, ఊపిరే లేకుంటే.. ఈ ఉనికే ఉండదుగా! ఆకాశమంత అనురాగాన్ని పిడికెడంత గుండెలో ఎలా దాచేది? భూగోళమంత బరువును

Oct 01, 2023 | 13:43

వాన రాక కోసం ఎదురుచూసిన కళ్ళు మళ్ళీ కాయలు కాస్తూ కన్నీరు కురుస్తోంది కొన్నాళ్ళు మురిపించిన మేఘం ఇప్పుడు జాడలేక.. జరంత.. రైతు వెన్నులో వణుకు మొదలైంది

Oct 01, 2023 | 13:40

తదేకంగా కళ్ళు ఆకాశం వైపుకి చూస్తూనే వున్నాయి.. మురిపించిన మేఘమొకటి ఆశ నిరాశల మధ్య పందెం పెట్టింది.. ఆశగా నాటిన విత్తులన్నింటికీ నాలుక పిడచకట్టుకు పోతూంది..

Oct 01, 2023 | 12:50

నీకు ఏది కావాలో ఎరుక కలిగి ఉన్నావట కదా? రేపు, ఎల్లుండి, వచ్చే ఏడాది.. ఏమేమి చెయ్యాలో ప్రణాళికలు వేసి పెట్టుకున్నావట కదా? సంక్లిష్టమైన దారుల నడుమ

Sep 24, 2023 | 08:22

మా అస్థిత్వం గురించి మాకు బెంగేలేదు సాటి మనిషిగా మమ్ము చూడనందుకే ఒక్కోసారి కలత చెందుతాం ఊరికి దూరంగా విసిరేసినట్టు మా గుడిసెలు మట్టిబతుకులు మావి

Sep 24, 2023 | 08:20

కుండపోతగా దిమ్మరిస్తే మొక్క వేళ్ళు ఎక్కడ బయటపడి మట్టికొట్టుకుపోతాయోనని అరచేతిని అడ్డంపెట్టి చిలకరింపుగా నీళ్ళుపోస్తే సున్నితత్వంలా

Sep 24, 2023 | 08:18

ఎక్కడికక్కడ.. పాయలు పాయలుగా చీలిపోతూ కళ్ళను ఏమారుస్తున్నాయి ఒకటా రెండా పైపూతల మాయాజాలంతో పైరాతల పరాచకాలతో

Sep 24, 2023 | 08:14

హితం అంటేనే స్నేహితం హితం ఉంటేనే జీవితం జీవి జీవుల జగతి సృష్టి కలిసిమెలిసి ఉంచే స్నేహామృత వృష్టి హద్దులు ఎల్లలు చెరిపివేసి సరిహద్దుగా తాను ఉంటుంది