Nov 12,2023 13:40

ఆయుష్‌ వృద్ధికి ఆహారం
ఆరోగ్య అభివృద్ధికి ఆహారం
ప్రాణాధారం ఆహారం
జీవనాధారం ఆహారం
కర్షకుడి స్వేదం ఆహారం
పరబ్రహ్మ స్వరూపం ఆహారం
క్షుద్బాధను తీర్చే అమృతం ఆహారం
మనందరినీ నడిపించే శక్తి రూపం ఆహారం

జస్మితా రెడ్డి
9వ తరగతి
అరవింద మోడల్‌ స్కూల్‌,
మంగళగిరి