Virithota

Nov 01, 2021 | 09:11

దీపావళి అనగానే గుర్తొచ్చేది దీపాలు, దివిటీలు. అయితే ప్రకృతిలో అనేక వస్తువులను, ఆకారాలను పోలిన పూలు, పండ్లు చూడముచ్చటగా చూపరులను ఆకర్షిస్తుంటాయి.

Oct 24, 2021 | 13:35

కూరగాయలు దైనందిన జీవితంలో వాడే అతి ముఖ్యమైన ఆహారపంట. ఎలాంటి రసాయనాలు, క్రిమీసంహారక మందులు వాడకుండా సహజసిద్ధంగా వాటిని ఇంట్లో పెంచుకోవడం ఎవరికి ఇష్టముండదు?

Oct 17, 2021 | 12:31

ఊహలకు రెక్కలొచ్చి.. అవి ఆకులై.. మొక్కలకు విచ్చుకుంటే ఎలా ఉంటాయో? అవే సీతాకోకచిలుక మొక్కలు.

Oct 03, 2021 | 13:35

ఈ భూ ప్రపంచంలో వింతైన మొక్కలు ఉన్నట్లుగానే.. వినూత్నమైన పూలూ ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకూ మనం ఎప్పుడూ చూసేందుకు అవకాశం ఉండకపోవచ్చు.

Sep 20, 2021 | 07:49

గాలికి ఆకులు చిరిగినట్లు, కీటకాలు కొరికేసి రంధ్రాలు చేసినట్లు, రంగులు పులిమినట్లు చిత్ర, విచిత్ర ఆకృతుల్లో, విభిన్న పరిమాణాల్లో కొలువుదీరే కళా శోభితాలు 'పినానోనా'

Sep 05, 2021 | 19:10

పాదు (క్రీపర్‌) మొక్కలు తీగల్లా అల్లుకుపోతాయని మనకు తెలుసు. కానీ మొదళ్లు పెనవేసుకుపోయే మొక్కలూ ఉన్నాయి.

Aug 29, 2021 | 08:26

మొక్కలు పెంచడం ఓ అభిరుచి. ఇంట్లో కొద్దిపాటి జాగా ఉంటే చాలు. ఏదో ఒక మొక్కను పెంచుకోవాలన్న ఆసక్తి నేటి తరానిది. ప్రస్తుతం ఇళ్ల ఇంటీరియర్‌ డెకరేషన్లో మొక్కల కూర్పు ఓ భాగమైపోయింది.

Aug 22, 2021 | 13:23

    తీగలు, తీగలుగా అల్లుకుపోయి ఆయాసీజన్లలో అపురూపమైన పువ్వులు, పండ్లు ఇచ్చే మనోహరమైన మొక్కలు తీగ మొక్కలు.

Aug 08, 2021 | 13:16

'ఉడుతను పెంచాను పారిపోయింది. చిలుకను పెంచాను ఎగిరిపోయింది.

Aug 01, 2021 | 11:27

నవతరం ఆలోచనలకు తగ్గట్టు అరచేతిలో ఇమిడిపోయే మరీ చిన్న బోన్సారు మొక్కలు ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్నాయి.

Jul 25, 2021 | 14:00

ప్రకృతిలో మానవ ఉనికికి మొక్కలే ప్రాణాధారం. మధుర ఫలాలు, చక్కని పువ్వులు, చల్లని నీడ, ప్రాణవాయువు, వర్షాలు ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు మొక్కలతో మనకి సమకూరుతున్నాయి.

Jul 18, 2021 | 12:56

సువాసనలు గుప్పిస్తూ, రంగురంగుల పూలతో పలకరించే కొన్ని జాతుల మొక్కలను మన తెలుగు రాష్ట్రాల్లో 'దేవాలయం మొక్కలు'గా పిలుస్తూ ఉంటారు.