Virithota

Jul 12, 2021 | 16:11

మన ప్రయాణ సమయంలో ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో రోడ్ల మధ్యలో కొన్ని రకాల మొక్కలు అందంగా కొలువుదీరి, ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాంటి మొక్కలనే డివైడర్‌ మొక్కలంటారు.

Jul 04, 2021 | 11:46

ప్రకృతిలో పెరిగే ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధం ఉండే ఉంటుంది. పరిసరాల్లో మనం నిత్యం చూసే సాధారణ మొక్కల్లో ఎన్నో ఔషధ విలువలు ఉంటాయి.

Jun 27, 2021 | 10:29

పైసా ఖర్చు లేకుండా రంగు రంగుల పూలతో అందంగా విచ్చుకుని, ఆహ్లాదాన్ని పంచే అపురూపమైన మొక్కలు గడ్డి గులాబీలు. వీటిని గడ్డి పూలు, నాచు గులాబీలు అనీ పిలుస్తారు.

Jun 20, 2021 | 12:26

నక్షత్ర తళుకుల్లాంటి మెరుపులతో అందమైన పూలు పూసే మొక్కలు రాఖీ పూలమొక్కలు. చూడ్డానికి అచ్చం రాఖీల్లానే ఉండే ఇవి ప్యాసీఫ్లోరా కుటుంబానికి చెందిన వైవిధ్యమైన మొక్కలు.

Jun 13, 2021 | 12:52

దశాబ్దాల వయసున్న మహావృక్షాలు కొమ్మలు ఒరిగి, మానులు తిరిగి, ఊడలు పెరిగి ఒక చిన్నపాటి కుండీల్లో ఒదిగి ఉంటే.. ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు.

May 30, 2021 | 14:59

సుకుమార వదనాలైన మొక్కలు ప్రకృతికి పర్యాటక శోభనద్దే సుందర విందాలు. పువ్వూ, పింది ఆకులతో మనసుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి.

May 23, 2021 | 14:46

మల్లెలోయమ్మ మల్లెలు మల్లె విరులు మనసు దోచేటి మల్లెలు మగువలకును మగలకును, మనోల్లాస సమాగమంపు సరసగుళికలు, రమణీయ విరి కళికలు

May 16, 2021 | 13:50

ఈ చెట్లు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. ఎండల్లో ఏంచక్కని నీడనిస్తాయి. పూలు పూస్తే .. అక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తాయి.

May 09, 2021 | 12:38

కొబ్బరి, తాటి, ఈత, ఖర్జూరం, వక్క వంటి మొక్కలన్నీ కూడా పామే జాతికి చెందిన మొక్కలు. వీటిని పామ్స్‌ అంటారు. ఇవి పామ్‌ (అరిచేయి) ఆకారంలో ఉంటాయి.

May 03, 2021 | 12:25

   మట్టిలేకుండా చిన్నపాటి గాజు పాత్రల్లో నీటిలో పెరిగే అపురూప మొక్కలు గుడ్‌ లక్‌ బెంబోలు.

Apr 25, 2021 | 17:31

మండు వేసవిలో మధుర రుచులు పంచే తియ్యని పండు మామిడి. మనదేశంలో పండే మామిడికి ప్రపంచ దేశాల్లో ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు.

Apr 18, 2021 | 15:51

ఆకులపై అందమైన రంగులు చిలికినట్లు, ఆకట్టుకునే డిజైన్లు అద్దినట్లు ఉండటమే ఈ మొక్కల ప్రత్యేకత. అవే కోలియాస్‌ మొక్కలు. వాటిని చూస్తే మనసు పులకించిపోతుంది.