Virithota

Jul 24, 2022 | 08:25

ఓ పెరటి చెట్టు పసిపిల్లవాణ్ని పట్టుకుని, అమాంతంగా మింగేస్తుంది. 1980 దశకంలో విడుదలైన 'పోల్టర్జిస్ట్‌' అనే ఈ ఆంగ్ల సినిమా అప్పట్లో పెద్ద సంచలనం.

Jul 17, 2022 | 15:46

భిన్నమైన ఆకారం, విభిన్నమైన రంగు, వినూత్న రుచి ఆవకాడో సొంతం.

Jul 10, 2022 | 12:52

అధునాతన సాంకేతిక పోకళ్లతో.. మొక్కలు కొత్త అందాలు అద్దుకుంటున్నాయి. మొక్కలు పాతవే అయినా!

Jun 26, 2022 | 11:25

మనదేశ జాతీయ ఫలం మామిడి. మండువేసవిలో మహా మధురాన్ని పంచిపెట్టే మామిడి పండ్లంటే ఇష్టం లేనివారుండరంటే అతిశయోక్తి కాదు.

Jun 19, 2022 | 12:30

రోజు రోజుకూ పెరుగుతున్న అధునాతన సాంకేతికతతో మొక్కల ప్రపంచంలో ఎన్నో కొత్త రకాల మొక్కలు పుట్టుకొస్తున్నాయి.

Jun 12, 2022 | 15:27

ఫల, పుష్ప, ఔషధ, ఆర్నమెంటల్‌ మొక్కల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన కడియం నర్సరీలో సరికొత్త మొక్కలు కొలువుదీరాయి.

Jun 05, 2022 | 12:39

ప్రకతి మనకు ప్రసాదించిన అపురూప కానుకల్లో వనాలు ఒకటి. జీవులకు మొక్కల సౌందర్యం, ఆహ్లాదం, ఆరోగ్యం, ఔషధం, ఆహారం ప్రాణప్రదం.

May 29, 2022 | 10:13

మునగ మొక్కే కదాని మనం చాలా తేలిగ్గా అనుకుంటాం. కానీ, అది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మునగలో దండిగా పోషకాలే కాదు! మెండుగా ఔషధాలూ ఉన్నాయి.

May 22, 2022 | 12:05

కావాల్సిన ఆకృతుల్లో కొలువుదీరి, కనువిందు చేసే తీగ జాతి మొక్కలు మాల్ఫీజియా కీపర్లు.

Apr 24, 2022 | 10:56

అరటిలో మంచి పోషకాలతో బాటు ఎన్నోరోగాలకు ఉపశమనం కలిగించే దివ్య ఔషధం కూడా. అరటిలో ఆకులు, పువ్వులు, కాండం లోపల ఉండే దూట, కాయలు, పండ్లు అన్నీ ఉపయోగమే.

Apr 10, 2022 | 13:48

చింత, సీమచింత మన సామాజిక వృక్షాలు. బంజర భూములు, అటవీ భూముల్లోనూ, చిత్తడి నేలల్లోనూ పెరిగే చెట్లివి.