Apr 10,2022 13:48

చింత, సీమచింత మన సామాజిక వృక్షాలు. బంజర భూములు, అటవీ భూముల్లోనూ, చిత్తడి నేలల్లోనూ పెరిగే చెట్లివి. ఆలనా పాలనా లేకపోయినా, నీటివనరు లేకపోయినా తట్టుకుని పెరిగే చెట్లివి. ఇవి వందల సంవత్సరాలు మనగలుగుతాయి. మనం వంటల్లో ఉపయోగించే చింతపండు ఈ చింతకాయల నుంచే వస్తుంది. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం టేమరిండస్‌ ఇండికా. కొద్దిగా వగరు, ఇంకొద్దిగా తీపి ఉండే రింగు రింగులు తిరిగిన సీమచింతను జంగిల్‌ జిలేబి అంటారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సీమచింతలో క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, నియాసిన్‌, విటమిన్‌ 'సి'లు పుష్కలంగా ఉంటాయి. సీమచింత చెట్టుకి నిండా ముళ్లుంటాయి. వీటి ఆకుల్ని మేకలు, గొర్రెలు బాగా తింటాయి. అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కల సంతతి తరిగిపోవడంతో అంతరించిపోతున్న జాబితాలోకి జీవవైవిధ్య మండలి చేర్చింది. ఒక్కో చెట్టు 50 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.

                                                    ముళ్లు లేని సీమచింత..

సీమచింత చెట్టు అనగానే దాని నిండా ముళ్లు ఉంటాయి. జంగిల్‌ జిలాబీ డ్వార్ప్‌ రకానికి చెందిన ఈ మొక్క ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు కలిగి ఉంది. ఈ చెట్టుకి ముళ్లు ఉండవు. మామూలు చింతచెట్టు ఆకులు పచ్చగా ఉంటాయి. కానీ ఈ చెట్టు ఆకులు తెల్లగా, కాస్త ఎర్రని, పచ్చని బొట్లతో ఉంటుంది. చెట్టు మూడు లేదా నాలుగడుగులు ఎత్తు వరకూ పెరుగుతుంది. చిన్ని చిన్ని కాయలు కాస్తుంది. మొక్క కాంతివంతంగా అందంగా ఉంటుంది. దీని ధర కూడా ఎక్కువే! దీన్ని ఎక్కువగా కుండీల్లో ఆరు బయట పెంచుతారు.

చింత, సీమచింత మన సామాజిక వృక్షాలు. బంజర భూములు, అటవీ భూముల్లోనూ, చిత్తడి నేలల్లోనూ పెరిగే చెట్లివి. ఆలనా పాలనా లేకపోయినా, నీటివనరు లేకపోయినా తట్టుకుని పెరిగే చెట్లివి. ఇవి వందల సంవత్సరాలు మనగలుగుతాయి. మనం వంటల్లో ఉపయోగించే చింతపండు ఈ చింతకాయల నుంచే వస్తుంది. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం టేమరిండస్‌ ఇండికా. కొద్దిగా వగరు, ఇంకొద్దిగా తీపి ఉండే రింగు రింగులు తిరిగిన సీమచింతను జంగిల్‌ జిలేబి అంటారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సీమచింతలో క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, నియాసిన్‌, విటమిన్‌ 'సి'లు పుష్కలంగా ఉంటాయి. సీమచింత చెట్టుకి నిండా ముళ్లుంటాయి. వీటి ఆకుల్ని మేకలు, గొర్రెలు బాగా తింటాయి. అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కల సంతతి తరిగిపోవడంతో అంతరించిపోతున్న జాబితాలోకి జీవవైవిధ్య మండలి చేర్చింది. ఒక్కో చెట్టు 50 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.

                                                             తియ్యని చింత..

చింతకాయ ఆ పేరు చెప్పగానే పుల్లని రుచి మదిలో కదలాడి నోరూరుపోతుంది. అలాంటి చింతకాయలు మధురమైన తీపి రుచిలో కాస్తాయంటే చాలా మందికి ఆశ్చర్యమే. స్వీట్‌ టేమరిండ్‌ పేరుతో పిలిచే ఈ తియ్య చింత లోపలి గుజ్జు భాగం ఎర్రగా ఉంటుంది. పండితే మరింత తీపి ఉంటుంది. ఈ మొక్కలు నాటిన నాలుగేళ్లకే కాయలు కాస్తాయి. పెద్దసైజు కుండీల్లో కూడా వీటిని పెంచుకోవచ్చు.

చింత, సీమచింత మన సామాజిక వృక్షాలు. బంజర భూములు, అటవీ భూముల్లోనూ, చిత్తడి నేలల్లోనూ పెరిగే చెట్లివి. ఆలనా పాలనా లేకపోయినా, నీటివనరు లేకపోయినా తట్టుకుని పెరిగే చెట్లివి. ఇవి వందల సంవత్సరాలు మనగలుగుతాయి. మనం వంటల్లో ఉపయోగించే చింతపండు ఈ చింతకాయల నుంచే వస్తుంది. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం టేమరిండస్‌ ఇండికా. కొద్దిగా వగరు, ఇంకొద్దిగా తీపి ఉండే రింగు రింగులు తిరిగిన సీమచింతను జంగిల్‌ జిలేబి అంటారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సీమచింతలో క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, నియాసిన్‌, విటమిన్‌ 'సి'లు పుష్కలంగా ఉంటాయి. సీమచింత చెట్టుకి నిండా ముళ్లుంటాయి. వీటి ఆకుల్ని మేకలు, గొర్రెలు బాగా తింటాయి. అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కల సంతతి తరిగిపోవడంతో అంతరించిపోతున్న జాబితాలోకి జీవవైవిధ్య మండలి చేర్చింది. ఒక్కో చెట్టు 50 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.

                                                              మద్దిరెడ్డి చింత..

ప్రస్తుత మార్కెట్లో అత్యంత గిరాకీ ఉన్న సరికొత్త చింత ఇది. థాయిలాండ్‌ రకానికి చింత చాలా పుల్లగా ఉంటుంది. దీన్నే జైయింట్‌ టేమిరిండ్‌ అని కూడా పిలుస్తారు. కాయలు చాలా పెద్దగా ఉంటాయి. కేవలం ఆరే ఆరు కాయలు కేజీ తూగెస్తాయి. నాటిన మూడేళ్లలో కాపుకొచ్చేస్తాయి. ఐదడుగుల చెట్టే కాపు కాసేస్తుంది. చెట్టు పొడవుగా కాకుండా గుబురుగా పెరుగుతుంది. ఎకరాకు 90 నుంచి 100 మొక్కలు వేసుకుని, పంట పండించుకోవచ్చు. ఎర్రనేలలో మరీ బాగా పెరుగుతాయి.

చింత, సీమచింత మన సామాజిక వృక్షాలు. బంజర భూములు, అటవీ భూముల్లోనూ, చిత్తడి నేలల్లోనూ పెరిగే చెట్లివి. ఆలనా పాలనా లేకపోయినా, నీటివనరు లేకపోయినా తట్టుకుని పెరిగే చెట్లివి. ఇవి వందల సంవత్సరాలు మనగలుగుతాయి. మనం వంటల్లో ఉపయోగించే చింతపండు ఈ చింతకాయల నుంచే వస్తుంది. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం టేమరిండస్‌ ఇండికా. కొద్దిగా వగరు, ఇంకొద్దిగా తీపి ఉండే రింగు రింగులు తిరిగిన సీమచింతను జంగిల్‌ జిలేబి అంటారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సీమచింతలో క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, నియాసిన్‌, విటమిన్‌ 'సి'లు పుష్కలంగా ఉంటాయి. సీమచింత చెట్టుకి నిండా ముళ్లుంటాయి. వీటి ఆకుల్ని మేకలు, గొర్రెలు బాగా తింటాయి. అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కల సంతతి తరిగిపోవడంతో అంతరించిపోతున్న జాబితాలోకి జీవవైవిధ్య మండలి చేర్చింది. ఒక్కో చెట్టు 50 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.

                                                          పికె ఎమ్‌ చింత..

హైబ్రీడ్‌ చింతలో ఒకరకం పికె ఎమ్‌ చింత. నాటిన ఆరేళ్లకి కాపు మొదలు పెడుతుంది. 12 అడుగుల ఎత్తు నుంచీ చింతకాయలు కాస్తాయి. రైతులు వీటినే తోటలు వేసి, సాగు చేస్తున్నారు. వీటి ఆకులు కూడా చాలా పుల్లగా ఉంటాయి. పప్పులో, కాయగూరల్లో, మాంసాహారాల్లో పులుపు కోసం వేస్తుంటారు.

చింత, సీమచింత మన సామాజిక వృక్షాలు. బంజర భూములు, అటవీ భూముల్లోనూ, చిత్తడి నేలల్లోనూ పెరిగే చెట్లివి. ఆలనా పాలనా లేకపోయినా, నీటివనరు లేకపోయినా తట్టుకుని పెరిగే చెట్లివి. ఇవి వందల సంవత్సరాలు మనగలుగుతాయి. మనం వంటల్లో ఉపయోగించే చింతపండు ఈ చింతకాయల నుంచే వస్తుంది. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం టేమరిండస్‌ ఇండికా. కొద్దిగా వగరు, ఇంకొద్దిగా తీపి ఉండే రింగు రింగులు తిరిగిన సీమచింతను జంగిల్‌ జిలేబి అంటారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సీమచింతలో క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, నియాసిన్‌, విటమిన్‌ 'సి'లు పుష్కలంగా ఉంటాయి. సీమచింత చెట్టుకి నిండా ముళ్లుంటాయి. వీటి ఆకుల్ని మేకలు, గొర్రెలు బాగా తింటాయి. అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కల సంతతి తరిగిపోవడంతో అంతరించిపోతున్న జాబితాలోకి జీవవైవిధ్య మండలి చేర్చింది. ఒక్కో చెట్టు 50 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.

                                                       హైబ్రీడ్‌ సీమచింత..

పది అడుగుల ఎత్తులోనే ఐదేళ్లకు కాపు కాసేది హైబ్రీడ్‌ సీమచింత. చిత్తడి నేలలు, ఏరులు, నదుల వద్ద నీళ్లు భూమిని కోత కోయకుండా ఈ మొక్కలు నాటుతారు. పశువుల మేతకు, చేల చుట్టూ ఫెన్సింగ్‌గా కూడా ఈ మొక్కలు ఉపయోగపడతాయి.

చింత, సీమచింత మన సామాజిక వృక్షాలు. బంజర భూములు, అటవీ భూముల్లోనూ, చిత్తడి నేలల్లోనూ పెరిగే చెట్లివి. ఆలనా పాలనా లేకపోయినా, నీటివనరు లేకపోయినా తట్టుకుని పెరిగే చెట్లివి. ఇవి వందల సంవత్సరాలు మనగలుగుతాయి. మనం వంటల్లో ఉపయోగించే చింతపండు ఈ చింతకాయల నుంచే వస్తుంది. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం టేమరిండస్‌ ఇండికా. కొద్దిగా వగరు, ఇంకొద్దిగా తీపి ఉండే రింగు రింగులు తిరిగిన సీమచింతను జంగిల్‌ జిలేబి అంటారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సీమచింతలో క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, నియాసిన్‌, విటమిన్‌ 'సి'లు పుష్కలంగా ఉంటాయి. సీమచింత చెట్టుకి నిండా ముళ్లుంటాయి. వీటి ఆకుల్ని మేకలు, గొర్రెలు బాగా తింటాయి. అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కల సంతతి తరిగిపోవడంతో అంతరించిపోతున్న జాబితాలోకి జీవవైవిధ్య మండలి చేర్చింది. ఒక్కో చెట్టు 50 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.

                                                          ఇక ఆ 'చింత' లేదు..

చింత, చీమచింత కాపు కాయడానికి ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. సరికొత్త హైబ్రీడ్‌ రకాలు అందుబాటులోకి వచ్చిన తరువాత నాలుగైదేళ్ల వ్యవధిలో చిట్టిపొట్టి మొక్కలు కూడా కాపు కాసేస్తున్నాయి. వీటిలో చాలా రకాల మొక్కలు ఇటీవల తయారుచేస్తున్నారు.

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506