Ruchi

Oct 24, 2021 | 12:51

ఆర కాకర అనగానే ఇంకేమీ గుర్తుకురావు. వీటిని సరిగ్గా వండాలే కానీ మాంసాహారం కూడా సాటిరాదు. చిన్నాపెద్దా అంతా లొట్టలేస్తూ లాగించేస్తారు.

Oct 17, 2021 | 11:42

గింజపట్టని చిన్నచిన్న చింతకాయలే వామన చింతకాయలు. ఈ సీజన్లో ఇవి మార్కెట్లో అరుదుగా కనిపిస్తాయి. వీటికి కొంచెం ఉప్పు, కారం అద్దుకుని తింటే వారెవ్వా!

Oct 10, 2021 | 13:19

పండుగ అనగానే పులిహోర, పాయసం, మినప గారెలు వంటి పిండి వంటలతో పసందుగా ఉంటుంది.

Oct 03, 2021 | 13:01

దోశలు అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. అయితే దోశల్లోనూ అనేక రకాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా దోశలు వేస్తుంటారు.

Sep 20, 2021 | 07:25

స్కూళ్లు తెరుచుకున్నాయి. ఇప్పుడు బయట కొనుక్కుని తినడం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. పిల్లలకిి స్వీట్స్‌ అంటే మహా ఇష్టం.

Sep 12, 2021 | 13:23

చిన్న చేపల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇవి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో రకరకాల వంటలను సులభ పద్ధతిలో చేసుకోవచ్చు.

Aug 29, 2021 | 08:46

చిరుధాన్యాల్లో జన్నలు ఒకటి. శరీరానికి ఎన్నో పోషకాలు అందించే వీటితో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. వెరైటీగా చేస్తే పిల్లలూ ఎంతగానో ఇష్టంగా తింటారు. మరి జన్నలతో ఎలాంటి వెరైటీలు చేయొచ్చు?

Aug 22, 2021 | 12:18

ప్రతి ఇంట్లో పెంచుకునే జామను పేదవాడి ఆపిల్‌గా అభివర్ణిస్తారు. పెద్దల నుంచి పిల్లల వరకూ ఇష్టంగా తినే పండు ఇది.

Aug 08, 2021 | 12:44

నల్లగా నిగనిగలాడే తాటిపండు గురించి నేటితరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ దీనిలో క్యాల్షియం, ఐరన్‌, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.

Aug 01, 2021 | 10:46

ఈ వర్షాల్లోనే పుట్టలపై మొలిచేవి పుట్టగొడుగులు. సహజంగా పెరిగినవి రుచి కూడా బాగుంటాయి. ఫామ్స్‌లో పెంచే పుట్టగొడుగుల్లో అయినా పోషకాలు ఉంటాయి.

Jul 25, 2021 | 11:25

మార్కెట్లో బేబీ కార్న్‌ కనిపించగానే ఆసక్తిగా వాటి దగ్గరికెళ్తాం. కానీ వాటిని ఎలా వండాలో తెలియక చివరికి కొనకుండానే ఇంటికొచ్చేస్తూ ఉంటాం.