Ruchi

Jul 18, 2021 | 12:07

ప్రకృతి సంపదలో మునగాకు ఒకటి. మనం తరచూ ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది.

Jul 12, 2021 | 15:51

చిన్నగా.. తియ్యని రుచి కల్గిన ఆప్రికాట్‌ పండులో పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Jul 04, 2021 | 11:17

కొద్దిగా వగరు, కొద్దిగా తీపి కలిసిన మృదువైన నేరేడు పండ్లు తినడానికి చాలా బాగుంటాయి. అంతేనా! వాటితో రకరకాల వెరైటీలు చేసుకుని తింటే వారెవ్వా! అనకుండా ఉండలేరు.

Jun 27, 2021 | 10:57

ప్రపంచమంతా వైరస్‌ వ్యాపించి ఉంది. దాని బారిన పడకుండా ఉండాలంటే మనలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుబాటు ధరల్లో ఉండే పోషకాల గని ఏదైనా ఉందంటే అది బప్పాయే.

Jun 20, 2021 | 11:39

చిటపట చినుకులు పడుతున్న వేళ వేడి వేడి అన్నంలో కాస్తంత కారప్పొడి వేసుకుని, మరికాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు.

Jun 13, 2021 | 11:36

ఈ మాసంలోనే చింత చెట్టు చిగురులు వేస్తుంది. ఈ చింత చిగురులో సి విటమిన్‌ మెండు. అంతేకాదు చింత చిగురు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.  

May 30, 2021 | 14:01

కరోనా వేళ ప్రొటీన్లు ప్రతి ఒక్కరికీ అవసరం. పెసలు, శనగలు, కందులు, మినుములు తదితర పప్పులను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటాం. వీటిలో ప్రొటీన్లు పుష్కలం.

May 23, 2021 | 13:44

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం మన శరీరానికి చాలా అవసరం. కరోనా విస్తరిస్తున్న ఈ తరుణంలో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది.

May 16, 2021 | 13:39

చికెన్‌తో తయారయ్యే కొన్ని రుచుల తయారీ మన ఇంటి దగ్గర సాధ్యం కాదని చాలామంది అనుకుంటారు. కానీ, ప్రయత్నిస్తే - మన వంటిల్లు ఆ రుచులకు వేదిక అవుతుంది.

May 03, 2021 | 12:11

అమ్మ, ఆవకాయ అస్సలు బోరు కొట్టవు అని ఏదో సినిమాలో అన్నట్టు నిజంగా ఆవకాయ అస్సలు బోర్‌ కొట్టదు.

Apr 25, 2021 | 15:27

                                                                చికెన్‌

Apr 18, 2021 | 14:53

                                                            జొన్న పిండి