Ruchi

Feb 06, 2022 | 12:23

చలికాలంలో వచ్చే తియ్యని, పుల్లని పండ్లు రేగి పండ్లు. వాటిని చూస్తుంటేనే నోరూరిపోతుంటుంది కదూ! వాటితో రకరకాల వంటలు చేసుకోవచ్చు.

Jan 30, 2022 | 12:18

శీతాకాలం వచ్చిందంటే చిక్కుడు కాయ కంటికి ఇంపుగా నోరూరిస్తూ కనిపిస్తుంటుంది. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి.

Jan 23, 2022 | 12:18

ప్రపంచమంతా ఒమిక్రాన్‌ అలజడి మొదలైంది. దాని బారిన పడకుండా ఉండాలంటే మనలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అన్నింటిలోకీ పోషక విలువల పరంగా చూస్తే బొప్పాయిదే అగ్రస్థానం.

Jan 02, 2022 | 15:09

చలికాలంలో ఎక్కువగా వచ్చే కాయగూర క్యాలీఫ్లవర్‌. ఈ సీజన్‌లో రుచికరమైన ఆకఁపచ్చఁ కూరగాయలు నోరూరిస్తుంటాయి. అటువంటి వాటిల్లో క్యాలీఫ్లవర్‌ ఒకటి.

Dec 26, 2021 | 13:42

ముఖ్యంగా నూతన సంవత్సరమంటే స్వీటు తప్పకుండా ఉండాల్సిందే. తిల్‌ పీఠా, గోధుమ హల్వా, స్వీట్‌ పనియారం, పెసరపప్పు స్వీట్‌ రెసిపీలు ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం..

Dec 19, 2021 | 15:33

మాంసాహారం మనకు కొత్తేమీ కాదు. కానీ మాంసాహారంలోనూ అన్ని జంతువులనూ అందరూ తినరు. మన దేశంలో అయితే మెజారిటీ జనం తినే జంతువులు కొన్నే ఉంటాయి. కోళ్లు, మేకలు, గొర్రెలు వరకూ పెద్దగా అభ్యంతరాలు కనిపించవు.

Dec 06, 2021 | 09:38

ఈ రాయలసీమ రోటిపచ్చళ్లను మీరెప్పుడైనా తిన్నారా? వామ్మో! అది ఎలా చేస్తారు? ఒకవేళ చేసినా అవి ఎలా ఉంటాయో! అనే అనుమానాలు వ్యక్తం చేస్తారు కొందరు.

Nov 29, 2021 | 07:49

ఎప్పుడూ మనకు తెలిసిన వంటలు చేసి తింటే వెరైటీ ఏముంటుంది? అప్పుడప్పుడూ ఇతర రాష్ట్రాల వంటలనూ రుచి చూస్తే బాగుంటుంది కదా!

Nov 21, 2021 | 15:26

ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలని మనందరికీ తెలిసిందే. అయితే ఆకు కూరల్లో బచ్చలికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే బచ్చలిలో..

Nov 14, 2021 | 12:46

ఈ కరోనా వచ్చింది మొదలు సంవత్సరం నుంచి స్కూలుకు పోవడం లేదు. నాకేమో స్నాక్స్‌ తినడం ఇష్టం. 'కరోనా ఉంది.. బయటవేమీ తినొద్దు!' అంటున్నారు అమ్మావాళ్లు.

Nov 07, 2021 | 12:52

ఓ వైపు కరోనా భయంతో రెస్టారెంట్స్‌కు వెళ్లాలంటేనే వెన్నులో వణుకొస్తుంది. మటన్‌ రోజూ ఇలానేనా..! డిఫరెంట్‌గా వండు అనే కుటుంబ సభ్యులు.

Nov 01, 2021 | 08:42

పండుగ అనగానే టక్కున గుర్తొచ్చే పిండి వంటలు స్వీట్లు. అందులోనూ దీపావళి పండగనగానే వెరైటీ స్వీట్లు పంచుతూ ఉంటారు.