Ruchi

May 29, 2022 | 09:28

ములగకాయ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే వంటకం సాంబార్‌, పులుసు.. వీటితోపాటు ఎక్కువగా శాఖాహార వంటకాలతో కలిపి వండేవే అనేకం తెలుసు..

May 22, 2022 | 11:13

వేసవిలో మామిడిపండు తినకపోతే ఆశ్చర్య పోవాల్సిందే.. సీజనల్‌గా దొరికే మామిడిపండును ఎవ్వరూ వదిలిపెట్టరు. అయితే ఈ మామిడిపండును ముక్కలు కోసుకునో..

May 15, 2022 | 08:44

తాటి ముంజలను (ఐస్‌ యాపిల్‌) తీసుకుంటే దాహం తీరడంతో పాటు డీహైడ్రేషన్‌, వడదెబ్బ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

May 08, 2022 | 13:07

ఎండలు మండుతున్నాయి. నీళ్లు తాగిన కొద్దిసేపటికే నాలుక తడారిపోతోంది. ఈ సమయంలో నీళ్లతోపాటు పోషకాలుండే జ్యూస్‌లు తాగితే బాగుంటుంది కదూ.

Apr 24, 2022 | 09:56

వేసవి వచ్చిందంటే చాలు మామిడి సీజన్‌ వచ్చినట్లే.. ఇక ఆహార ప్రియులు పచ్చి మామిడి (కచ్చా ఆమ్‌) కాయలతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు.

Apr 10, 2022 | 12:44

వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు కూల్‌ డ్రింక్‌లు, ఐస్‌ క్రీమ్‌లు, స్మూతీస్‌ లాంటి చల్లని పదార్థాలు కావాలని మారాం చేస్తుంటారు.

Mar 27, 2022 | 12:49

ఉగాదికి పచ్చడితో పాటు పిండివంటలూ వండుకుంటారు. అలాంటి వాటిల్లో పూర్ణాలు ఒకటి. వీటిని చేయడంలోనే ఓ కళ దాగుంది.

Mar 21, 2022 | 08:06

స్నాక్స్‌ అనగానే మనకు టక్కున గుర్తొచేవి వెజిటేరియన్‌ స్నాక్స్‌ మాత్రమే.. అయితే నాన్‌ వెజ్‌ను పోలిన స్నాక్స్‌ రకాలూ అనేకం ఉన్నాయి.

Mar 13, 2022 | 13:48

సొరకాయలో నీటిశాతం ఎక్కువ. మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అలాగే తగినంత నీటిని శరీరానికి అందిస్తుంది. సొరకాయను వండాలేగానీ అద్భుతమైన రుచులెన్నో.

Feb 27, 2022 | 11:24

చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువమంది వీటిని ఉడికించుకునో, కాల్చుకునో, కూరగా చేసుకునో తింటుంటారు.

Feb 20, 2022 | 12:32

చికెన్‌లోని విటమిన్స్‌, మినరల్స్‌ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి. చాలామంది చికెన్‌ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తుంటారు.

Feb 13, 2022 | 11:29

గుమ్మడి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగని గుమ్మడికాయ వంటలను ఇష్టపడేవాళ్లు ఎంతమంది? దాని పేరు చెబితేనే మాకొద్దు అంటూ పారిపోతారు.