Ruchi

Feb 19, 2023 | 08:27

నాన్‌వెజ్‌ రుచులు ఎప్పటికీ జిహ్వ చాపల్యాన్ని కలిగిస్తాయి. అందునా జల చరాలంటే.. ఆరోగ్యం కూడాను. వాటిలో కొవ్వు పదార్థాలు తక్కువగానూ, పోషకాలు ఎక్కువగానూ ఉంటాయి.

Feb 12, 2023 | 09:16

పచ్చిమిర్చి అనగానే రోటి పచ్చళ్ళు గుర్తొస్తాయి. స్టఫ్డ్‌ కూర కూడా చేసుకుంటాం. కానీ నిలువ పచ్చడి.. అదీ ఆవకాయ పచ్చిమిర్చితోనే అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది మనకు.

Feb 05, 2023 | 08:34

చిక్కుడు అంటే ఇష్టపడని వారుండరు. దానిలో గింజలకు మరింత ప్రత్యేకత. రుచిలోనే కాక పోషకాలలోనూ ఘనమైన చోటు ఉంది చిక్కుడుకు.

Jan 29, 2023 | 08:17

రేగిపండు మాట వినగానే నోటిలో నోరూరుతుంది. పల్లెటూళ్ళలోనూ, పొలాల్లోనూ రోడ్ల పక్కన కనిపిస్తాయి. దీనిలో రెండు రకాలున్నాయి. పెద్ద రేగు లేదా కొండ రేగు.

Jan 15, 2023 | 11:52

సంక్రాంతి అంటేనే వ్యవసాయక, తెలుగు సంస్కృతికి అద్దం పట్టే పెద్ద పండుగ. ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండివంటలు..

Jan 08, 2023 | 14:27

చలికాలంలో సూప్‌ అనగానే.. ఎవరికైనా నోరూరుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం కూడా.

Jan 01, 2023 | 07:38

కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి నోరు తీపి చేసుకుందాం. అయితే మార్కెట్‌లో దొరికే వాటితో అనారోగ్యాలు కొనితెచ్చుకోవడమే. మనమే స్వయంగా ఇంట్లో తయారుచేసుకుంటే..

Dec 25, 2022 | 08:30

క్రిస్మస్‌ సందర్భంగా కేక్‌ కట్‌ చేసే ఆచారం మొదట్లో లేదు. ఇది 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. అంతకుముందు క్రిస్మస్‌ సందర్భంగా కేక్‌ కట్‌ చేయలేదు.

Dec 18, 2022 | 11:39

ఎన్ని రుచులు మన ముందున్నా, పచ్చడి అనగానే చవులూరటం సహజం. జిహ్వ చాపల్యం మరి ! పూర్వం పెరట్లో దొరికే కాయగూరలతోనే కాక ఆకుకూరలతోనూ పచ్చళ్ళు చేసుకునేవారు.

Dec 11, 2022 | 13:47

నాన్‌వెజ్‌ అంటే ఇష్టంగా తినేవారికి ఒకటేమిటి.. ఎన్ని రకాల నాన్‌వెజ్‌ వంటకాలున్నా దేని రుచి దానిదే.

Dec 04, 2022 | 08:28

ఆవకాయ అనగానే నోరూరుతుంది. మొదటి ముద్దలో పచ్చడి కలుపుకుని తినే అలవాటు దక్షిణాదిలో పూర్వకాలం నుంచీ ఉన్నదే. ప్రకృతి పరంగా ఒక్కో కాలంలో ఒక్కో రకం కాయలు కాస్తాయి.

Nov 27, 2022 | 10:55

పువ్వు కాని పువ్వు.. గోబీ పువ్వు అని పొడుపు కథల్లో దాగి దోబూచులాడే కాలిఫ్లవర్‌ ఆరోగ్యదాయిని.