Ruchi

Nov 20, 2022 | 08:43

ఫలాలలో మధురఫలం సీతాఫలం. రుచిలో మధురమే కాదు.. చెట్టు భాగాలన్నీ ఔషధమయం. పండు పోషకాలతో నిండి ఉంటుంది. ఆకులు, బెరడు, వేర్లను అనేక రకాల వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు.

Nov 13, 2022 | 08:13

అన్నీ మాకు తెలుసంటూ.. ఎన్నో మేం చేయగలమంటూ.. తమ చిట్టి చిట్టి చేతులతో చిరు వంటలు చేస్తే..

Nov 06, 2022 | 10:04

ఆరోగ్యానికి ఆకుకూరలు పెట్టింది పేరు. ఇప్పుడున్న జనరేషన్‌కు తోటకూర, గోంగూరలాంటి ఆకుకూరలు మాత్రమే తెలుసు.

Oct 30, 2022 | 12:13

అవును. మీరు చదివింది నిజమే. వీటి పేరు కాసరకాయలు. దీనిని కాకరకాయకు మీనియేచర్‌ అని చెప్పవచ్చు. వీటి శాస్త్రీయ నామం మోమార్డికా సైంబలేరియా.

Oct 23, 2022 | 09:04

జిహ్వకో రుచి...పుర్రెకోబుద్ధి అన్నారు. నాలుక ఎప్పుడూ రుచులను కోరుతూనే ఉంటుంది. మెదడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది.

Oct 16, 2022 | 07:51

'చేమాకు పై నీటిబొట్టు' అన్నట్టు వినలేదు గానీ తామరాకు పైన నీటిబొట్టు ఎలా నిలబడదో చేమాకు పైనా నీటి చుక్క నిలవదు. అంత నునుపుగా చమక్కులీనుతూ ఉంటుంది లేత చేమాకు.

Oct 09, 2022 | 10:20

చీరమీను శీతాకాలం ప్రారంభంలోనే దొరుకుతుంది. రుచిలోనూ, ధరలోనూ పులసచేపతో పోటీపడుతుంది.

Oct 02, 2022 | 08:23

పండుగ అనగానే ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిండి వంటలు వండుకోవడం పూర్వకాలం నుంచీ వస్తున్న ఆనవాయితీ.

Sep 25, 2022 | 07:53

మనిషికున్న జిహ్వ చాపల్యమో, చింతలో ఉన్న యాసిడ్‌ లక్షణమోగానీ చింతకాయలు అనగానే ఆబాల గోపాలానికి నోరూరుతుంది.

Sep 18, 2022 | 08:03

ఆకాకర మామూలు కాకరకాయలా చేదు ఉండదు. దాంతో పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. సీజనల్‌గా దొరికే ఈ ఆకాకర చాలా ఖరీదు కూడా. అదే పల్లెల్లో అయితే కంపల మీద దొరుకుతాయి.

Sep 11, 2022 | 07:50

టమాటా పచ్చడి అనగానే పచ్చిమిర్చి వేసి అందరూ చేసుకుంటారు. కానీ టమాటాలను వేర్వేరు కాంబినేషన్స్‌తో చేస్తే రుచి అదిరిపోతుంది. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు.

Sep 04, 2022 | 10:38

రోడ్డు మీద.. షాపుల్లో చక్కగా ప్యాక్‌ చేసిన వాటిల్లో దొరికే కరకరలాడే స్నాక్స్‌.. మనమే మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా..