Ruchi

May 21, 2023 | 08:55

ఇప్పుడంటే ఈ ఫాస్ట్‌ ఫుడ్స్‌ వచ్చాయి కానీ.. మా చిన్నప్పుడు రాగులు, జొన్నలు, కొర్రలు, మొక్కజొన్నలు తినేవాళ్ళం అని పెద్దవారు చెబుతుంటారు.

May 14, 2023 | 13:19

మామిడి పండు మధురం. మరి ఆ పండుతో చేసేవి మధురాతి మధురం. పరిమిత కాలమే లభ్యమయ్యే పండు మామిడి. వేసవికాలం నుంచి మరల వేసవి వరకు ఎదురుచూసేది మామిడిపండు కోసమే.

May 07, 2023 | 09:07

సీజనల్‌గా దొరికే కొన్ని కాయలు, కూరగాయలు వేసవిలో కొన్నిరోజులు మాత్రమే దొరికేవి పూర్వం. అన్‌సీజన్‌లోనూ తినాలంటే..?

Apr 30, 2023 | 08:06

ఆవకాయకీ, వేసవి కాలానికీ ఎంత అవినాభావ సంబంధముందో మనందరికీ తెలిసిందే.

Apr 23, 2023 | 09:17

ఎంత మంచి కూర ఉన్నా మొదటి ముద్ద ఆవకాయతోనూ.. సాంబారు, పప్పు, పెరుగన్నంలాంటి వాటిలో నంజుకునేందుకు వడియాలు... ఉంటే 'ఆహా ఏమి రుచి..' అనాల్సిందే.

Apr 16, 2023 | 08:49

వేసవి కాలం రాగానే.. ప్రత్యేకంగా అప్పుడు మాత్రమే చేసుకునే కొన్ని పనులుంటాయి. వాటిలో నిల్వ పచ్చళ్ళు పట్టుకోవడం ఒకటి.

Apr 09, 2023 | 09:20

పాలు బలవర్ధకమైన ఆహారం. పూర్వం నుంచి నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో పాలు కూడా ముఖ్యమైనవే. అప్పట్లో తక్కువ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేవి.

Apr 02, 2023 | 09:09

ఎండల్లో ఉదయం టిఫిన్‌ చేయాలంటే ఏం తింటే ఏ సమస్యో అని.. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటాం. అయితే ఈ ఎండల్లో చలువ చేసే అల్పాహారం ఒంటికి చాలా మంచిది.

Mar 26, 2023 | 08:16

ఉగాది అనగానే వేపపువ్వు పూసే కాలం. వేపపువ్వును మనం ఉగాదిరోజు పచ్చడి చేసుకోవడానికి మినహా ఇంకేమీ చేయం. కానీ ఈ వేపపువ్వులో ఎన్నో పోషకాలున్నాయి.

Mar 12, 2023 | 14:35

మనదేశంలో గుమ్మడికాయకు మంచి స్థానమే ఉంది. ఎక్కువగా శుభకార్యాల్లో వాడటం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తున్నది. గుమ్మడి కాయతో..

Mar 05, 2023 | 08:24

'హలో.. ఫుడీస్‌.. వెల్‌కమ్‌ టు విస్మయి ఫుడ్‌' అనే స్వీట్‌ వాయిస్‌ గృహిణులకు, బాచిలర్స్‌కు, కొత్తగా వంట చేయాలనుకునే వారికి సుపరిచితమే.

Feb 26, 2023 | 09:19

కోడి కూర అంటే అందరికీ చికెన్‌ ఫ్రై, చికెన్‌ కూర మాత్రమే తెలుసు. మహా అయితే గోంగూర చికెన్‌, చికెన్‌ 65 వెరైటీలేగా అనొచ్చు.