Ruchi

Aug 13, 2023 | 15:36

మిఠాయిలు.. మధురాలు.. స్వీట్సు.. ఇలా తియ్యని పదార్థాలకు ఎన్ని పేర్లో. పండుగలు లేదా ప్రత్యేకమైన రోజుల్లో నోరు తీపి చేసుకోవడం..

Aug 06, 2023 | 17:04

శరీరానికి మేలు చేసే సీఫుడ్‌లో రొయ్యలు వెరీ స్పెషల్‌. ఈ వర్షాకాలంలో ఎండు రొయ్యపొట్టు మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది.

Jul 30, 2023 | 09:09

పుట్టగొడుగులు అనగానే ఆహా అనిపిస్తుంది.. కదా! నోరూరుతుంది కూడా.. సహజమైన పుట్టగొడుగులు వర్షాకాలంలో రెండు మూడు నెలలే దొరుకుతాయి.

Jul 23, 2023 | 17:11

చిటపట చినుకులు పడుతూ ఉంటే.. వేడివేడిగా మొక్కజొన్న కండె కాల్చుకు తింటుంటే.. వేడి వేడి మసాలా కార్న్‌ నోట్లోకి వేసుకుంటుంటే.. ఆహా! ఏమి రుచి.. అనిపిస్తుంది కదూ..

Jul 16, 2023 | 08:56

పుల్లని రుచితో.. పలు పోషకాలతో తులతూగే ఆకుకూర గోంగూర. ఇది ఆంధ్ర్రమాతగా వెలుగొందుతోంది. దీని శాస్త్రీయ నామం హైబిస్కస్‌ కన్నాబినస్‌.

Jul 09, 2023 | 08:24

కాలం మారుతుంది. జిహ్వ కోరుతుంది. ఏం కావాలట.. అంటే.. స్నాక్స్‌.. అల్పాహారం.. చిరుతిండి అన్నీ ఒకటేగా. అవును. ఒకటే..

Jul 02, 2023 | 11:31

నల్లగా, నిగనిగలాడుతూ చూడగానే నోరూరించేలా ఉంటాయి నేరేడు పండ్లు. అనాది నుంచి ఆయుర్వేదంలో మంచి ప్రాశస్త్యం కలిగిన పండు నేరేడు.

Jun 25, 2023 | 15:29

ఆమడ దూరం వస్తుంది ఆరోమా.. అదేనండి పనస పండు సువాసన. తొనలు తింటే మధురం. పండ్లన్నింటిలో అతి పెద్దది పనస పండే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది.

Jun 18, 2023 | 07:54

బడులు మళ్లీ ప్రారంభమయ్యాయి.. తెల్లవారు జామునే చిన్నారులకు లంచ్‌ రెడీ చేయాలి. లంచ్‌.. టిఫిన్‌.. బాక్స్‌లంటే ఊరుకోరండోరు. స్నాక్స్‌..

Jun 11, 2023 | 13:44

చింతాకు, చింత చిగురు ఎలా పిలిచినా.. కూరల్లో ఉపయోగిస్తారు. చింతచిగురును పప్పుతో కలిపి వండితే రుచి అద్భుతంగా ఉంటుంది. చింత పువ్వులతో పప్పు, చట్నీ చేసుకుంటారు.

Jun 04, 2023 | 07:55

అబ్బా.. రోజూ ఇవే కూరలా..! ఆ కూర నాకు వద్దు.. నేను తినను..! లాంటి నిరుత్సాహాలూ, నిరసనలు ప్రతి ఇంటిలోనూ అప్పుడప్పుడూ వినిపిస్తూంటాయి.

May 28, 2023 | 07:45

పెరుగు అనగానే ఆమడ దూరం పారిపోయే పిల్లలకు.. ఎప్పుడూ ఒకే కూరలా.. అని నిరుత్సాహం వ్యక్తం చేసే పెద్దలకు.. పెరుగుతోనే వెరైటీ కూరలు చేసుకోవడం ఒకింత కొత్తదనమే.