Kavithalu

Jun 25, 2023 | 15:01

నా కవనాలు లోకానికి కిరణాలు బానిస వర్గానికి ఆశాజ్యోతులు కార్మిక లోకపు ఆర్తనాదాలు యువశక్తికి ప్రగతిమార్గాలు నా కవనాలు దగాపడ్డ జనాల ఆత్మ ఘోషలు

Jun 25, 2023 | 14:59

చదువంటే సకల జీవితమని.. విద్యలేని వాడు వింత పశువని.. పేదరికాన్ని పెన్నుతో జయించాలని.. సరస్వతిని మెప్పించి ఒప్పించి.. ఉత్తమశ్రేణిలో విద్యనభ్యసించి..

Jun 25, 2023 | 14:58

గగనతలానికెగసి సూర్యుని తాపాన్ని సైతం లెక్కచేయక దూసుకెళ్ళే డేగలా ఈ ప్రపంచమంతా చుట్టి రావాలని అనుకోవాలి..!! ప్రవాహం ఎంత తీవ్రమైన

Jun 25, 2023 | 14:52

మధురత ఒలికించే అమ్మను ఆప్యాయతను మాటల్లో పంచే నాన్నను అనురాగాన్ని అధరాలలో పూయించే అన్నను అనుబంధాన్ని పెంచే చెల్లిని వెన్నెల ఆకాశం చంద్రుని

Jun 18, 2023 | 07:32

ఆఖరు పేజీ చదివి పుస్తకం మూసేయబోతుండగా 'సశేషం' అంటూ కనిపిస్తావు రాలిన ఎండుటాకు స్ధానంలో కొత్త చిగురు తొడుగుతావు మరొక ముఖచిత్రంతో

Jun 18, 2023 | 07:29

ఓ దేశ చరిత్రలో 75 ఏండ్లు చిన్న విషయం ఏమీ కాదు. ఎక్కడా ఆనవాళ్లు కానరాని సంపూర్ణ స్వాతంత్య్రం. దేశదేశాల పాలనా గుణగణాలు ఎంచి రూపొందించిన మార్గదర్శి పొత్తం

Jun 18, 2023 | 07:25

ఇంకొంచెం ఓపిక పట్టు వాళ్ళ అడుగుల చప్పుడు ఆగే వరకు వాళ్ళ చూపుల వేట మరలే వరకు ఇంకొంచెంసేపు ప్రాణం ఉగ్గపట్టు వాళ్ళ ఊపిరి బుసలు చల్లారే దాకా

Jun 11, 2023 | 14:14

విమర్శల అస్త్రాలకు తలవంచకండి మనసు గాయపడినా వదలకండి మీ అక్షరాలతో తెగువ చూపండి అహంకారపు మదాన్ని అణచి వెయ్యండి కవిత్వపు ప్రవాహములో శుభ్రం కండి...

Jun 11, 2023 | 14:08

నేనున్నంతవరకు నాకు తెలియదు కట్టి మొద్దు అగ్ని(తో) తనువుకు చాలా బంధం ఉందని. ఎవరో అన్నారు కానీ నేను నమ్మలేదు నాకు వచ్చినప్పుడు తెలిసింది..

Jun 11, 2023 | 14:04

ప్రతి ఉదయాన్నీ పక్షుల కిల, కిల రావాలతో ఆహ్వానించి ఆమని పాటలతో మరో ఆకాశమై నిల్చిపోతుంటాను ప్రతి సాయంత్ర సంజెవేళల్లో ఆ రాగాల ఆలాపనల్లో

Jun 11, 2023 | 14:00

వర్షం పడుతోంది వాకిట్లో రాజేసిన నిప్పు ఆరిపోయింది ఇంటిముందు వేసిన టెంట్లు నానిపోయాయి వర్షం పడుతోంది కుర్చీలు తడిసిపోయాయి హితులు సన్నిహితులు పురోహితులువచ్చి

Jun 04, 2023 | 07:40

వాళ్లకి కావాల్సింది అదే..! ఆదివాసులు అడవులు విడిచి పోవాలి రైతు భూమి విడిచి పోవాలి వ్యవసాయం కనుమరుగై పోవాలి వాళ్లకి కావాల్సింది అదే..!