Kavithalu

Jun 04, 2023 | 07:38

తొంగి చూడు కిమ్మనక చూడు చూస్తూ ఉండు చాలాసేపు ఏదో తీగలా ఏ విశ్వాంతరాళంలోంచి వచ్చి పడుతుంది మదిలో అల్లుకుపోతుంది మెల్లిగా నరాల్లో కాసేపు నాట్యం ఆడి ఒక రూపాన్ని

Jun 04, 2023 | 07:37

ఆమె ఆడాల్సిందే కానీ ఏ ఆటో వాడే నిర్ణయించాలి ఆమె కుస్తీ పతకం తెచ్చినా వాడి చూపులో అదే లోదష్టి రాజధాని నగరం నడి వీధిలో ఆమె కంట కన్నీరు వాడు తొణకడు

Jun 04, 2023 | 07:35

పంట చేలకు ప్రాణం పోసే బక్కచిక్కిన దేహాలెవరవి? బువ్వ పూలు పూయించే బురద మట్టి మేనులెవరివి? జాతి ఆకలి బాధలు తీర్చే దానగుణ తనువులెవరివి? వాళ్ళెవరో తెలియదు

May 28, 2023 | 07:12

మన బాధను తన గుండెలో నింపుకునేది, తన ఆనందాన్ని మన కళ్ళల్లో చూసుకునేది! ఎన్ని బంధాలు ఎదురైనా తన బంధాన్ని విడువనిది, ఎన్ని అడ్డంకులు ఎదురైనా

May 28, 2023 | 07:11

సాంప్రదాయాల సాలీడు విషగూటిలో చిక్కుకుని నువ్వు బాధ్యతల భవబంధాల్లో బందీయై నేను ప్రతిక్షణం విలవిల్లాడుతున్నా.. దాన్ని ఛేదించుకుని నువ్వు బైటికి రావాలనుకున్న

May 28, 2023 | 07:09

ఇది ఎన్నికల సమయం ఎన్నికల కోడి నిద్రలేచి కూసే సమయం! నీతి నిజాయితీల కొస మెరుపులు తళుక్కుమనే తరుణమిది! పోటీదారులు ఓటరు దారులు తెలుసుకొని

May 28, 2023 | 07:06

పల్లె కన్నీరు పెడుతోంది భూమితల్లినే నమ్ముకున్న తన ఆత్మబంధువు పట్నంబాట పడుతున్నాడని ! చేన్లు రోదిస్తున్నాయి గుండెకింద చెమ్మ అయిన

May 21, 2023 | 08:09

చిరునవ్వుల చిగురుల్ని తొడిగి పలకరింపుల పూతా పిందెల్ని కల్గి కొమ్మా రెమ్మలతో కలివిడిగా పెరిగి పసిరిస్తూ మసలాల్సిన చెట్టులాంటి మనిషి

May 21, 2023 | 08:08

నాన్న పాతికేళ్ల వయసులోని స్థితి గతులు కళ్ళకు కట్టినట్లు అక్కడక్కడ ఇప్పటికి ముళ్ళ కంపల చుట్టుముడుతున్నట్టు ఉంటుంది... కాలం పెరిగే కొద్దీ

May 21, 2023 | 08:06

లోలోపల సంఘర్షణ గూడు కట్టుకున్న భావాలు మతిలో మెదులుతున్న ఆలోచనలు సిద్ధాంత, తాత్విక చింతనలు కల్పన యుద్ధ కవిత్వమై ఈ లోకమే ప్రేరణ

May 21, 2023 | 08:04

దాహాలు అసంపూర్ణంగానే ఆరంభమౌతాయి. ఆలోచనల సంఘర్షణలోంచి ఒకదారి తళుక్కున మెరుస్తుంది. ఒక లక్ష్యం నిద్రలేని క్షణాల్ని వేలాడదీస్తుంది.

May 14, 2023 | 12:59

మనోవీధిన విస్తరించిన నిశిరాత్రుళ్ళు చీకటి నీడలా వెంటాడి హృదయపు వీపున కొక్కెం గుచ్చి వేలాడుతూ ఆ హృదయాన్ని శిథిల గాయం చేస్తే ఆ గాయం విషాద గేయమై