Kavithalu

May 14, 2023 | 12:56

కళ్ళు .. ఆకలికి ఆనవాళ్ళు కాళ్లు .. ఆరాటానికి నకళ్ళు గుండెపొరల్లో ఏదో కుంభవృష్టి వాన లోపలో బయటో దేహం మాత్రం వణికిపోతూనే ఉంది! పరుగు ఒంటిరిగానే మొదలయింది

May 14, 2023 | 12:49

గగనమున సంతకం చేసినట్టు వరుసలలో పక్షుల గమనం ఓడిపోయావా ? కలత చెందకు గెలుపుకి అదే నాందీ ప్రస్థానం చందమామ పిండి ఆరబోసింది

May 14, 2023 | 12:43

మెరిసేదంతా బంగారం కానట్లే, కురిసే నీరంతా ఉపయోగపడదు అన్న చందాన.. మేడి పండులా గోచరించే మానవులు, కూడి ఉండాలనే బుద్ధి ఉండని మనుజులు.. లోకంలో ఎక్కువైపోయారు నేడు

May 07, 2023 | 07:50

కవితలు అల్లుకున్న వనమే సద్భావనలద్దిన క(వితా)వనం అక్షరాల వేర్లకు నీరు పెట్టి.. పదాల పైరుకు ఎరువులందించి.. కవితా వస్తువుకు పూల శోభలద్ది..

May 07, 2023 | 07:49

విషం కక్కుతూ కషాయం సల్లుతుంటే పుట్టేంటుకలిచ్చి కందురు చేస్తామని మొక్కిన మొక్కుల్ని ఏ కొండకు కట్టి రావాలి అలైబలై జేసుకున్న

May 07, 2023 | 07:47

శ్రీ శ్రీ కవిత్వం ప్రజల నాలుకలపై నాట్యం, ప్రాచీన సాహిత్యాన్ని ఔపోశన పట్టిన వైనం, అవినీతిని, అణచివేతను తెగనాడిన విప్లవ భావం, సరళమైన భాషలో లోతైన

May 07, 2023 | 07:45

1. రాలిన ఆకుల దేహాల్ని చూసి చింతపడకు రాబోయే చిగుర్లకై కొంత ఆశని మిగుల్చు ఊహా నిజమూ కలిసి పగటినీ రాత్రినీ అల్లుతున్నారు సాలెగూట్లో చిక్కుకుంది ఎవరని అడగకు

May 07, 2023 | 07:43

అక్కడ నిలబడి చూస్తేనే కదా దూప ఉట్టిన నేల అర్సుకున్న తీరు బోధపడతది అక్కడ మనసు వెట్టి చూస్తేనే కదా గుండెవల్గిన పానం మళ్ళీ.. నెగడులై కనిపించేది

May 07, 2023 | 07:41

రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి అంటే అక్కడ ఎన్ని వేల చెమట చుక్కలు రాలాయో ఒక భవనం అంత సుందరంగా అబ్బురపరుస్తుందంటే మరిన్ని వెన్నెముకలు అలసి సొలసి పోయాయో

Apr 30, 2023 | 07:37

మేడే మేడే.. మేడే.. మేడే.. నవనాడుల సంకెళ్ళను సడలించి విజయభేరి మోగించిందీ నేడే.. ఆ చైతన్యపు పునాదులన్నీ .. ఊపిరి సలపని శ్రమతో.. దిన రాత్రులతో పోటీపడిన

Apr 30, 2023 | 07:35

అక్షరాన్ని ఆయుధం చేసి మెరుపులా మాలో కవన వెలుగుల్ని నింపి కదిలించిన వాడా! మా యువకాశల ఊహల సుమ గీతావరణంలో మమ్మల్ని కవన కదన రంగాన

Apr 30, 2023 | 07:33

అక్షరాలను శిల్పాలుగా మలిచే కౌశలమేదో అరచేతిలో కుదురుకుంది అదొక్క పని తప్ప మరేదీ చేతికి చిక్కలేదు ప్రపంచాన్ని అనేక ఆకృతులుగా చూపే పుస్తకం తప్ప