Kavithalu

Apr 30, 2023 | 07:31

ఆకలి కోసం పరుగులు దారెటో దూరమెంతో శ్రమకు కట్టుబానిసలుగా పల్లెలు పట్టణాల్లో అంతటా బాల కార్మికులు.. వృద్ధులు ఆడ మగ అన్న తేడా లేదు కండలు కరిగించే కూలీలు

Apr 30, 2023 | 07:29

ఇక్కడ ఉక్కు బుల్డోజర్లు విహరిస్తున్నారు ఉగ్ర మూకలు సంచరిస్తున్నారు ఉరి తాళ్ళు వేలాడుతున్నారు ఉన్మాద క్రీనీడలు కమ్ముతున్నారు మత జెండాలు ఎగురుతున్నారు

Apr 23, 2023 | 09:34

ఆ సంఘటన విన్నప్పుడు నా మనసు కుత కుతలాడుతుంది నా నేత్రాలు అగ్నిగోళాలు అవుతాయి నా నిస్సహాయతకు.. నవనాడులు కృంగిపోతాయి

Apr 23, 2023 | 08:05

బుర్రలో కరుడుగట్టుకున్న బూజు ఉన్నంత కాలం ఎన్ని గంగా స్నానాలు చేసినా ఫలితం లేదు ఖరీదైన విజ్ఞాన ఫలం ఆరగిస్తున్నప్పటికీ

Apr 23, 2023 | 08:04

అక్షరాభ్యాసానికి శ్రీకారం పలక భావి చదువులకు నాంది పలక ఆకాశం అన్వేషణల పలక తారల రాశులతో కలసిన చందమామ నడక అలసిన మామకు

Apr 23, 2023 | 08:02

దేహం తగలబడే వరకూ మనసును నాకు తెలీకుండానే కాష్టంలా రగుల్చుకుంటున్నానా?! ప్రశ్నించుకునే సమయంలేదు ప్రశ్నకు ముందూ వెనకా

Apr 23, 2023 | 08:00

పాలకులకు.. కండ్లు నడి నెత్తికెక్కి చాలా కాలమే అయింది ! నియామకాల్ని ఎన్నికల ఎజెండగ నమ్మించి ఎనిమిదేండ్లు.. హామీల్ని నెరవేర్చనప్పుడు

Apr 23, 2023 | 07:54

నా హృదయం విశాల జలమైదానం సంఘర్షణల సంద్రం ఆటుపోట్ల నిలయం అల్లకల్లోలమై కెరటాలుగా పాయలు పాయలై చీలి పడుతూ లేస్తూ గాయాలై నిరంతరం

Apr 16, 2023 | 07:51

ఆడవాళ్ళకు స్వాతంత్య్రం ఒక పచ్చి అబద్ధం.. అమ్మ కడుపులోనే ఆడపిల్లననే వివక్షత.. ఆదిలోనే అంతంచేస్తున్న కాఠిన్యత.. అమ్మ ఒడి నుండి గుడిలాంటి ఆ బడికి పోతే

Apr 16, 2023 | 07:47

అడుగంటిపోతున్న నీళ్ల రాసులను కాపాడుకుంటూ.. ఉప్పొంగే కొత్త అరుదలను నిలుపుకుంటూ.. ప్రాణధారై దాహం తీరుస్తున్న జీవనది తన పరిమళాలు వెదజల్లి

Apr 16, 2023 | 07:44

మూడు కాలాలు ఏచట దాగెనో కోయిల వసంత రాగమై వచ్చింది. రెక్కలు తెగితెనేం పక్షి కూడగట్టుకుని నింగిని ముద్దాడింది . మోడుబారిన చెట్టు

Apr 16, 2023 | 07:41

నేను నిన్ను చూసిన తొలిచూపులోనే నిన్ను చుట్టుకున్న ఎరుపు ఓణీపై అసూయ రగిలింది.. నేను కలలు గన్న ఎరుపు మేలుకొలుపు..నా ప్రేమకి అంకురార్పణయింది.. !!