Kavithalu

Apr 09, 2023 | 07:57

అమ్మ పాలు వదిలి అమ్మకం పాలు రుచి చూచినప్పుడే అమ్మ భాషను మరచి .. అమ్మకం భాషకు బానిస అయ్యారు? స్వేచ్చగా తెలుగు భాషను మాట్లాడ్డానికి మొహం చాటేసుకుంటు

Apr 09, 2023 | 07:54

మెతుకు దొరక్క నీవు బ్రతుకు శాసించే స్థితిలో వాడు. వాడు తలకు చుట్టిన తలపాగా కోట్ల ఖరీదు పలుకుతుంది. నీ తల విలువ తణ ప్రాయమై వెల వెల పోతుంది.! వాడి కనకపు కంచం

Apr 09, 2023 | 07:53

మంచిమిత్రుల మనసు ముంగిట చిలుక పలుకుల చిన్నారులమవుదాం కుటుంబ బంధాల గంధాన్ని పులుముకొని ఆత్మీయుల స్పర్శలో ఆమనై పోదాం మొక్కలను పువ్వులను ప్రేమతో అభిషేకిద్దాం

Apr 09, 2023 | 07:50

దారితప్పి కొందరు తప్పిపోయారు. దారిలేక కొందరు తప్పించుకున్నారు. పేరుతెలియని ఒకచోట వారూ వీరూ ఎదురయి తమ పూర్వత్వాన్ని కలవరించి కలతనవ్వుతో కరచాలనమయ్యారు.

Apr 09, 2023 | 07:48

ఆకస్మికంగా వీచిన తుఫాను గాలులకు నువ్వెళ్ళిపోయిన బాధ మరలా తిరిగిరాని గాథ ఇంకా ఈ లోకం యొక్క వ్యధ.. నను పరిపరివిధాల నిర్లిప్తతకు గురిచేస్తుంటే

Apr 09, 2023 | 07:45

చీకటి తెరలు తొలగక మునుపే నిద్రకు వీడికోలు పలికి సూరీడుతో పోటీ పడాల గడప గడపకీ మెలకువ పాట పాడాల సాగరాన అలలు సాగినట్టే నా కాళ్ళు రెక్కలు కదులుతూ వుండాలి

Apr 02, 2023 | 08:00

పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడికి పోవాలని శరీరమంతా చెమటతో పొర్లుతూ ఎక్కడికి పోవాలని పోతున్నావ్‌..? ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నావ్‌

Apr 02, 2023 | 07:57

పైన వెన్న, లోన సున్న మాటకు, మనసుకు పొంతన లేని నైజం ఆధునికునని గొప్పలు పోతోన్న నేటి మానవుని సొంతం. మనో తెగులు బారినపడి, పైశాచిక స్వార్థనక్రదంష్ట్రల్లో

Apr 02, 2023 | 07:55

ఇరుకిరుకు దారుల్లో బతుకీడుస్తూ అంధకార బంధురాన బాధలు మోస్తూ ధర ఒరల సుడిలో ప్రజ మునిగిపోతుంటే దగాకోరు తోడేళ్లకు ఇష్టమైన ఆహారమైంది ఈ నాటి ప్రజాస్వామ్యం!!

Apr 02, 2023 | 07:53

చిగురుటాకుల్లో వెన్నెల చూపుల్లో తడిసి లేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్యకిరణాల్ని వొంపుతూ ముఖంలోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి

Apr 02, 2023 | 07:49

అవినీతిలో మునిగి దోసుక తినుడు నేర్సినోడు మన బతుకుల గురించెట్లా ఆలోచన చేస్తడు... చుట్టూరా పహరాలతో గడీల ముళ్లు కట్టుకున్నోడు

Apr 02, 2023 | 07:45

చేనును కంచె మేసినట్లు.. పంటల్ని మింగుతున్న విపత్తులు పరేషాన్లో దిక్కుతోచని సాగన్నలు బక్క రైతు బతుకుల్లో బ్రహ్మజెముళ్లు !