Kavithalu

Aug 06, 2023 | 16:24

అప్పుడప్పుడూ నేను చైతన్యపు కెరటమై కాలం రెక్కలపై విహరిస్తుంటాను తొలిపొద్దు కిరణానికి తూనీగ రెక్కనై వాలిపోతుంటాను

Jul 30, 2023 | 08:14

రాయగలిగితే రాయి నా కథ కానీ రాయటం నీ వల్ల కాదు ఎందుకంటే - నేను జీవితాన్ని! అందరూ జీవిస్తారు.. అయినా దీనికి చెప్పలేక పోయారెవరూ నిర్వచనం

Jul 30, 2023 | 08:12

అక్కడ ఓ అమాయక కన్యత్వం మదమెక్కిన పశుత్వం ముందర పత్తా లేకుండా పోయింది.. అక్కడ మానవత్వం తెగల మధ్య పుట్టిన కొత్త తెగులును

Jul 30, 2023 | 08:09

నేను ఇప్పటికిప్పుడే అక్కడికి చేరుకోవాలి కథ మొదలవుతోంది. మతం బట్టలు విప్పి మనిషి జన్మస్థానాన్ని ఊరేగిస్తోంది.

Jul 30, 2023 | 08:07

చెప్పేది ప్రజాస్వామ్య నీతులు... చేసేది ధనస్వామ్య చేతలు భిన్నత్వంలో ఏకత్వంలా కలిసిమెలిసి జీవిస్తున్న మతాల మధ్య మత ఘర్షణలు.. మారణహోమం సృష్టించటానికి

Jul 30, 2023 | 07:59

ఎన్నో కోల్పోతున్నాం కనిపించని వాస్తవమేదో మనసును తట్టి లేపుతుంటే నిజానికి అబద్ధానికి మధ్య గోడపై పిల్లిలా గడిచిన జ్ఞాపకాలలో మానని గాయాలు తిష్ట వేయగా

Jul 27, 2023 | 06:41

అమ్మ పాడింది పాట కమ్మనిది జోలపాట ఉయ్యాలలో వేసింది జాబిల్లిని పిలిచింది! ఊసులాడగ రమ్మంటే ఉలకని పలకని మామ అందని అందాల మామ రానంటాడు చందమామ!

Jul 23, 2023 | 15:48

రాబోయే ఎన్నికల్లో.. దూకుడు పెంచడానికి.. రెచ్చిపోయి మత్తులో ముంచడానికి.. నోట్లను కుక్కి ఓట్లు లాగుతూ.. ప్రజాస్వామ్యాన్ని మింగేయడానికి..

Jul 23, 2023 | 15:46

ఇంకొంచెం వెలుగులు వస్తే బాగుండు ఎవరో ఆ తెర తీస్తే బావుణ్ణు మసకబారిన చంద్రుడు భూమిని ప్రశ్నిస్తున్నాడు ఏ కలుగులో ఈ మనుషులని

Jul 23, 2023 | 15:42

అమాస రేయి అడవిలో నెత్తుటివాన కురుస్తున్న వేళ.. ఆమె.. తెగిన పేగుల్ని ముడేసుకొనీ జల్లెళ్లయిన ఒరిగిన వీరుల దేహాల్లోంచి చిమ్ముతున్న నెత్తుటిదారను కడవలకెత్తుకొనీ ..

Jul 23, 2023 | 15:38

గుక్కెడు ముర్రుపాలకు చెంచాడు తులసి తీర్థానికి నడుమ అవిశ్రాంత ప్రయాణమే జీవితం! కళ్లు తెరవడానికి మూయడానికి నడుమ నడిచేదే క్షణభంగుర జీవితం!

Jul 16, 2023 | 07:36

ఎందుకో వర్షం చూడాలంటే ఆసక్తి ఎండిన హృదయం నిండుతున్నట్లు అగ్గి కాసిన ఎండలో నీరు తాగుతున్నట్లు ఎడారిలో ఆశ మొదలైనట్లు కనిపిస్తుంది.