Kavithalu

Jul 16, 2023 | 07:34

నడిచే జీవం కన్నా విడిచే ప్రయాణం కన్నా తగిలే మన స్పర్శ కన్నా దారి చూపే నడక కన్నా ఆకాశం కురిసే వర్షం కన్నా

Jul 16, 2023 | 07:32

జంతువుల మూత్రం తాగుతూ మనుషులపై ఉచ్చ పోసే.. ఉచ్చ జాతి అది.. పోసేది ఒకరు.. కడిగేది మరొకరు.. అయితే.. పోసింది ఒకరిపై.. కాళ్ళు కడిగింది మరొకరివి..

Jul 16, 2023 | 07:31

తూటాల వాన కురిపించి రాకెట్‌ లాంచర్లు సంధించి ఫిరంగుల మోత మోగించి బాంబు దాడులు జరిపించి పెను విధ్వంసాలు సృష్టించి మానవ హననం గావిస్తావు

Jul 09, 2023 | 07:46

మట్టి గోడల చాటున ఒట్టి మనుషులు వానకి తడిచి ఎండకు ఎండి గాలికి తుళ్ళి చలికి వణికి అర్ధ ఆకలితో, అర్ధ నిద్రలతో రోజులు గడుస్తున్నా

Jul 09, 2023 | 07:44

ఔను మాకు భావోద్వేగం ఎక్కువ ద్రవ్యం మా ఇంట లేనందున బంధాల భావాలు మా నరనరాన హక్కుల కోసం మా బతుకుల కోసం

Jul 09, 2023 | 07:42

నీవు నా చేతులకు సంకెళ్ళు వేయించగలవు... కానీ నా భావాలను మార్చలేవు కదా ..! నా మునివేళ్ళను నరికి వేయించగలవేమో... నా మస్తిష్కం

Jul 09, 2023 | 07:40

ఓట్ల ఫెస్టివల్‌ వస్తేనే చాలు పొలిటికల్‌ లీడర్ల గణాలు ముష్టోళ్ళ వేషం వేస్తారు పార్టీ జెండాల జోలే వేసుకు భిక్షాటనకు ఉపక్రమిస్తారు ఊరువాడల్లో కలియ తిరిగి

Jul 05, 2023 | 19:53

కానుగ చెట్టు చలువంటా అటు ఇటు నాటితే మేలంటా నీడను మనకు ఇచ్చునంటా చల్లని గాలి వీచేనంటా వేప వేప చేదంటా ఆరోగ్యానికి మేలంటా

Jul 02, 2023 | 12:16

నదిలా సాగిపోదాం సముద్రంలా ఉప్పొంగుదాం గాలిలా చెలరేగుదాం అగ్నిలా రగులుదాం తోకచుక్కలా మీద పడదాం లావాలా ఉబికివద్దాం ఇక లాభం లేదు భరతమాతకు

Jul 02, 2023 | 12:10

చుక్క కోసం నేల దాహం మట్టి పరిమళం ముక్కు పుటాల తాకే క్షణం గింజ చెలికాడైన చుక్క కోసం విరహ వేదనతో మొలకెత్తాలనే తహతహ మది నిండా

Jul 02, 2023 | 12:05

పాడిన పాటలు అసలే పాడకు పొడిలా రాలిన ఎండగుర్తులు ఇంకా ఆరలేదు వర్షపు తునకలు ఎదలో పారేలోపే చలిగాలులు మెదడును తీసుకెళ్లేలోపే ఇంకో రాయిని వెతుక్కుని

Jul 02, 2023 | 11:57

ప్రతి నిత్యం ఆకాశవాణి వార్తల ఇంటి కష్టాలను చదువుతూ చాట్లో బియ్యం పోసుకుని మెరికే గింజల్ని ఏరిపోస్తూ నిప్పులపై సలసల మరిగే ఎసట్లో బియ్యం బోసి