Kavithalu

Dec 20, 2020 | 12:36

శ్రమజీవుల చెమట చుక్కల సుగంధముతో పాదుకొల్పిన ఫల సంపదను దళారులకు పంచే వంచనను పసిగట్టక దాసోహమైన దగుల్బాజీతనం వల్లనే కదా చేనుకు కంచెలాగుండాల్సిన రాజ్యాధికారం

Dec 20, 2020 | 12:31

మట్టి సలసల మసిలి.. కోపాగ్నితో ఎగిసి పిడికిలెత్తింది ! కర్రు కొలిమిలో ఎర్రగా కాలి.. నిరసనల చురకల వాత పెట్టింది !

Dec 20, 2020 | 12:25

సూర్యోదయమంటే అమ్మదో ఆలిదో... నుదిటి బొట్టనుకునేవాడు. లేవంగనే దర్శనం చేసుకుని లోకం వెలుతురులోకెళ్ళక ముందే రెక్కలు కట్టుకుని

Dec 20, 2020 | 11:40

స్వేదంతో సిరులు పండించిన రైతు.. హలం విశ్రాంతి కోరితే.. ఎన్ని కోట్ల డొక్కలు ఎండునో.. మరి ఆ కర్షకుడి డొక్కలు నింపేదెవ్వరు.. కష్టాలు తీర్చేదెవ్వరు

Dec 13, 2020 | 12:48

కల్లోల సాగరాల్ని, కంటికొనల నుంచి రాలే భాష్పాలు చేసి, కలాన నింపి, ఎగసే బడబానలం నా కలం ! పచ్చని సమాజాన్ని, బీడువార్చే.. బుద్ధిలేని గ్రీష్మాల్ని..,

Dec 13, 2020 | 12:39

పుడమి నుండి పురుడు పోసుకున్న విత్తనాన్ని అడుగు తను పడ్డ పురిటినొప్పుల గురించి చెపుతుంది. నీ కడుపునింపే ఆ విత్తనానికీ లేని భేషజం నీకెందుకు ?

Dec 13, 2020 | 12:25

ఆశల బండిలో పయనించే జీవితమా ఇంత చిన్న కష్టానికే చతికిలపడితే ఎలా....? ఆకాశంలో తారలన్నీ రాత్రిపూట మిణుకు మిణుకుమని ప్రకాశించినట్లు.... నీ జీవితానికి కూడా

Dec 13, 2020 | 12:22

చలి పులిలా కాటేస్తోంది జివ్వుమని లాగుతున్న నీటిలో పంటంతా మట్టి పాలౌతుంటే. కన్నీళ్ళ వెచ్చదనం ఎదపై రాలుతుంటే.. గుప్పెడు వరిదుబ్బులను లేపి గాయపడ్డ

Dec 06, 2020 | 12:38

చెమట చుక్కలను నీటి దారాలుగా మార్చి, కండలను కరిగించి మట్టిముద్దల్లో రంగరించి, భువిపైన జనానికి పట్టెడణ్ణం పెడుతున్న రైతన్న, నేడు తుపాకీ తూటాలకు

Dec 06, 2020 | 12:35

ఈ లోకంలో అంచనాలకందనోడు మనిషి తరాలెన్నో మారినా నిరంతరం రంగులుమార్చే ఊసరవెల్లికంటే మాయల మరాఠి మనిషి అనంతమై సాగుతున్న జీవనపోరాటంలో

Dec 06, 2020 | 12:17

అసలు ఎక్కడిదీ వాళ్ళకంత గుండె ధైర్యం మిత్రుని ప్రశ్న... ఎవరికన్నాను... ఢిల్లీన నాగళ్ల నెత్తిన పోరు సింగాలకు అన్నడు అవును నిజమే...

Nov 29, 2020 | 12:27

మట్టిలోనే పుట్టాము మట్టిలోనే కలుస్తాము మధ్యలో రంగుల ఆర్భాటాలెందుకు? రసాయనాలు నీటిలో కలుపుతూ జలచరాలకు ముప్పుతేవడమెందుకు?