Kavithalu

Nov 29, 2020 | 12:24

కరోనా మహమ్మారి కర్కశత్వానికి శ్రామిక జీవితాలు చీకట్ల మయమైనై శ్రమనమ్మిన చోట దోపీడీదారుని హస్తం చీకట్లనే విసురుతోంది

Nov 29, 2020 | 12:22

కమ్ముకున్న చీకటికి జెప్పి కోడిగుయ్యకముందే బాయికాడికెళ్ళి పంటను జూసేదాకా పాణమే ఆగదాయే. కాడెడ్లను మందలించి కాడిమాకుతో బంధం గలిపిన దాక

Nov 29, 2020 | 12:16

దృశ్యాదృశ్య ప్రపంచంలో అతని కుంచె నలుపూ తెలుపూ రంగుల్లోనే జీవితాత్మను వెతుక్కుంటుంది వెతుకులాటను జీవితం కాదన్నవాడెవడు వెతకటమే

Nov 22, 2020 | 12:20

ఉండనీ... నన్నిలాగే వుండనీ.... ఒక తుషార స్వప్నంలో తడిచిపోయిన జ్ఞాపకంగా మనోహర రాగాన్ని మీటుతున్న హృదయ వీణలా దిగంతాల నుండి కోసుకొచ్చిన ఆనంద పుష్పంలా...

Nov 22, 2020 | 12:13

రాలే కన్నీటి చుక్కలకి సమాధాన పర్చలేకపోతున్నాం . కొన్ని చేతులు పరిమళాలు పూస్తూ సువాసనలు వెదజల్లుతూ కొంతకాలం తరువాత కాలం చేసే గాయానికి

Nov 22, 2020 | 12:09

కొన్ని అక్షరాలను ఏరుకుని దారపు పోగులుగా అల్లుతుంటాను కొన్ని అక్షరాలను వెతికి సూది మొనలుగా మలుస్తుంటాను కొన్ని అక్షరాలను

Nov 22, 2020 | 12:06

ఏటిగట్టు మా ఊరికే కాదు చుట్టుపక్కల చాలా ఊళ్లకు రక్షణ కవచంగా నిలుస్తుంది ఏటు గట్టు మీద ప్రయాణం ఎంతో హాయి గొలుపుతుంది గోదారమ్మ అందాలన్నీ

Nov 09, 2020 | 09:20

రండి పిల్లలు- రారండి పిల్లలు తోటలోని పూలు తెచ్చి దండలుగా గుచ్చి గుచ్చి బాపు బొమ్మకు వేద్దాం. రండి పిల్లలు - రా రండి పిల్లలు పాటలెన్నో నేర్చుకుని

Oct 24, 2020 | 18:44

ప్రతి క్షణం.. నీ కోసం స్వప్నాల సుమవాటికలో కోర్కెలు జాలువారే కాంతిపుంజంలా నిరీక్షిస్తూనే వున్నా.. నాడు నువ్వు నాటిన ప్రేమ బీజాలు

Oct 18, 2020 | 10:38

నలుచదరపు నిర్ణీత స్థలం నుంచి విశాల రహదారిపై నడవడానికి చేయందించింది ఈ ఎర్రజెండానే అంత:పురం హద్దుల్ని చెరిపేసి ఆకాశం రెక్కలనిచ్చింది నువ్వే

Oct 18, 2020 | 10:34

మాటకు విలువనిచ్చి మనిషిని మనిషిగా గుర్తించి ఆధిపత్యాల, అణచివేతల, దోపిడీల, దుర్మార్గాల మార్గాన్ని అందరికీ తెలియజెప్పి భుజమ్మీది చేయిలా

Oct 18, 2020 | 10:31

అరుణిమ ముద్దాడిన హృదయాల మహా కలయిక సమర కేతనాలు చేబూనిన సదాశయ సప్త సముద్ర ఘోష పదాలను పరచుకుంటూ భావ శరమ్ముల విసురుకుంటూ