Kavithalu

Jan 10, 2021 | 18:03

ఎన్నాళ్లుగానో వాళ్లు అలా చేతులు జోడించే నిలుచున్నారు ఆ కళ్ళలో ఎండిన ఊటబావుల ఆనవాళ్ళు కనుబొమ్మల ముడులలో చిక్కుకుని

Jan 10, 2021 | 18:00

ఈ భూమ్మీద భూమిని కన్నతల్లిగా మార్చేవాడు మట్టి స్తన్యంలోంచి అన్నం పుట్టించేవాడు అసలైన మనిషి అతని సహచరులు

Jan 10, 2021 | 17:57

ఏడాదిపాటు ఎదురుచూపు గాలిలో ఎగిరి, నీటిలో తేలి నేలపై నడచి ఏ మార్గాన నీవు వస్తావోనని ఉన్న రెండు కళ్ళనూ

Jan 10, 2021 | 17:53

చలిపులి భయపెడుతుంటే.. భోగిమంట బెరుకు పోగొడుతుంది..! ఇంటికొచ్చిన పంటను చూస్తుంటే.. ఇంతుల మోములు పూబంతుల్లా వికసిస్తుంటారు ..

Jan 10, 2021 | 17:50

బహుశా కన్ను మూతపడి వుండి వుండదు పోరు డేరాకి రెప్పకీ కన్నుకీ మధ్య నీటిముల్లుతో రాత్రంతా కనురెమ్మల మీద వాలి వుండకపోవొచ్చు కునుకుపిట్ట

Jan 03, 2021 | 13:20

నేను ఒక రైతు బిడ్డని అమ్మ కడుపునే పుట్టితిని అల్లారుముద్దుగా ఎదిగితిని పట్టెడన్నం కోసం నాగలి పట్టితిని... కాయకష్టం చేసి బతుకు పోరులో నలిగితిని

Jan 03, 2021 | 13:17

ఏ పండును ఎలా తినాలో ఆ పండే నేర్పిస్తుంది ఏ చెట్టును ఎలా ఎక్కాలో ఆ చెట్టే చెబుతుంది తీగకు బోధించరెవరూ పందిరిని అల్లుకోమని లేగకు శిక్షణ ఇవ్వరెవరూ

Jan 03, 2021 | 13:14

పగిలిన పాదాలు కచ్చితంగా మాట్లాడుతాయి భూమిలా నెఱ్ఱలు బాసిన పాదాలనుండి రక్తం పువ్వుగా ప్రశ్నించగలదు దుక్కుల్ని దున్నుతూ రోడ్లెక్కిన పాదాలు

Jan 03, 2021 | 13:11

దేశ సరిహద్దులో కావలి కాసే జవాన్లు ఢిల్లీ సరిహద్దుల్లో నడిరోడ్డుపై దీక్ష బూనిన రైతన్నలు ఇద్దరూ ఒకటే.. జైజవాన్‌, జైకిసాన్‌ దేశానికి రెండు కళ్ళని

Dec 27, 2020 | 12:04

ఏరు ''ఉల్లీ'' ఎందుకే నీకంత పొగరు? గులాబీ వలువల్లో గుప్పుమనే వంటింటి రాణివనా? ఎంత ప్రియమైనా నువ్వంటే అందరికీ ప్రియమనా!

Dec 27, 2020 | 11:59

ఏలికల కన్ను ఎరుపెక్కినప్పుడల్లా కర్షకుడి గుండె బరువెక్కుతోంది. నయన సాగరం పోటెత్తి రైతు బాధ తీరం దాటి ప్రవహిస్తోంది,

Dec 20, 2020 | 12:46

పండించిన పంటను పండించినోడు కాక పాలకుడి కనుసన్నల్లో కష్టం అంతా కన్నీరై కదిలిపోయే కుట్రలు కాగితంపైకి వచ్చాక కర్షకుడి కళ్ళు ఎరుపెక్కాయి