Kavithalu

Feb 08, 2021 | 13:51

వాడు పిలగాడే! అయితేనేం? సూర్యుడు అంతటి వాడు నింగిలోని చుక్కలు ఒక్కొక్కటి మాయమవుతుంటే తొలిపొద్దున పయనం మొదలుపెడతాడు

Jan 31, 2021 | 12:33

నేేను మట్టి మనిషినే విరిగిన రెక్కలతో మొండిగా దేకుతూ ఒక మొక్క చిగురేస్తే చూసి నొప్పిని మరచిపోయే ఒక సగటు మనిషిని చదును చేసిన నేలపై చెమట చుక్కలు రాలినాక

Jan 31, 2021 | 12:31

రొచ్చులో దొర్లించి చూపించారు మురుగులో ముంచి ఇదేనన్నారు రంకుదన్నారు బొంకుతుందన్నారు దేన్ని ... రాజకీయాన్ని ఎవరు? ... అందులో పొర్లే రాబందులే

Jan 31, 2021 | 12:27

కవాతు కవాతు కవాతు దేశభవితకు భూమిహక్కుకు చెమటసాగు పంటకు చేజారే ఫలసాయానికి రాజధాని వీధుల్లో రైతు జవాన్ల కవాతు కవాతు కవాతు

Jan 17, 2021 | 17:38

భూమి దుఃఖిస్తోంది రోడ్డుపై నిలబడ్డ రైతును జూస్తూ అక్కరకురాని చట్టాలను చూస్తూ ఆకాశం సిగ్గుతో తలదించుకొంది ఆకలిని అధిగమించి ఓపికను నీడను చేసి

Jan 17, 2021 | 17:29

పుడమిని చీల్చుకుని పురుడు పోసుకున్న పైరునడుగు కష్టమేంటో తెలుస్తుంది. సీతాకోకచిలుకల్లే రూపాంతరం చెందిన గొంగళినడుగు

Jan 17, 2021 | 17:25

ఆకాశానికి తాడు గట్టి గాల్లో ప్రాణాల వదిలిపెట్టి ఒంటి చేత బ్రష్‌ పట్టి అంతస్థుల మేడలకు అందమైన రంగులేసే ఆ నవ యువకులు నిరుద్యోగులు...

Jan 17, 2021 | 17:21

నేల గుండెల్ని చీలుస్తూ .... పచ్చని కావ్యాలు రాసే నాగలి కర్రయినా లోహపు కండల్ని కరిగిస్తూ ... మెరుపు పూలు పూయించే లేత్‌ మిషన్‌ అయినా

Jan 10, 2021 | 18:17

ఎర్రమట్టిలో రాగులు పండాయి నల్లమట్టిలో వరి కంకులు పెరిగాయి బురద నేలలో కమలాలు విరిశాయి ఎడారి ఇసుకలో జిల్లెళ్ళు మొలిచాయి

Jan 10, 2021 | 18:13

నెర్రెలిచ్చిన భూములను నాగళ్ళతో దున్ని పసిడిపంటలను పండించే అపరభగీరథుడు పుడమితల్లికి ముద్దుల పుత్రుడు అన్నదాత

Jan 10, 2021 | 18:10

ఉద్యమాలకు ఉదయాలే గాని అస్తమయాలుండవు రహదారుల మీద పొడిచిన ఆకాశాలు రహదారుల మీదే చితికిపోవు ఏ సెలయేటి కళ్ళలోకో.. ఏ నదీ చర్మాల రంధ్రాల్లోకో

Jan 10, 2021 | 18:07

ఇక్కడ ఒంటరి సంఘర్షణ దేశాన్ని మోస్తోంది తెల్ల కాలరు బిచ్చగాళ్ళను ప్రశ్నిస్తూ ప్రశ్నించడంలో బాధ్యతుంది బాధ్యతలో భరోసా ఉంది