Kavithalu

Apr 25, 2021 | 16:56

ప్లాస్టిక్‌ వాడుక పర్యావరణ ముప్పని తెలిసినా! దొంగచాటుగా విక్రయాలు సాగిస్తూనే ఉన్నాం ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించలేకపోతున్నాం!!

Apr 25, 2021 | 16:50

మనసేమో బాగాలేదని చెప్పలేం వయసేమో దాచుకోలేం.. వృద్ధాప్యఛాయలు తలవెంట్రుకల్లో మెరిసి, శరీరాకృతిని మంచులా కరిగిస్తూ కాలంకోసం ఎదురు చూడాల్సిందే !

Apr 18, 2021 | 15:25

అది కాళ్ళకింద నేలను ఎత్తుకుపోతోంది పండించిన పంటను తన్నుకుపోతోంది ఇప్పుడు ఉక్కు వృక్షాన్నే గుప్పెట్లో పెట్టుకుంటోంది ప్రతిదాన్నీ రాజ్యం

Apr 18, 2021 | 15:22

ఇది విప్లవగడ్డ ఉత్తరాంధ్ర పురిటిగడ్డ ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ముప్ఫైరెండు మంది బలిదానం ఇది మా నెత్తుటి ఫలం చేయి చేయి కలిపి

Apr 18, 2021 | 15:10

నాటి తరం అమర త్యాగాలు వేనవేల వీరుల వీర తిలకమై ఒక్కొక్క బలిదానం లక్షల మెదళ్ళ కదలికై శిరమెత్తి .. శివమెత్తి సాధించిన స్వాతంత్య్రం .. నా దే(హ)శ స్వాతంత్య్రం

Apr 11, 2021 | 17:27

విత్తనం నిట్టూర్పు విడుస్తోంది విత్తనం ఉసూరుమంటోంది మట్టిపెళ్లలు పెకలించుకుని, అన్నం ముద్దై నోటికి చేరే విత్తనం

Apr 11, 2021 | 17:25

ఎప్పట్లా ఉగాది వస్తుంది.. పోతుంది.. షడ్‌ రుచుల ఉగాదిని ఆస్వాదించలేకపోతున్నాను మాయదారి వైరస్‌ కారం మృత్యువు కలలో కూడా దడ పుట్టిస్తుంది

Apr 11, 2021 | 17:23

ఇక్కడ వగరు, ఉప్పున, పులుపు మనసుల వాళ్ళుంటారు.. అలజడి అజ్ఞాత వ్యక్తులు నిత్యం వెంబడిస్తుంటారు తియ్యటి స్వేచ్ఛకు కోత పెట్టేచోట..

Apr 11, 2021 | 17:20

ఆ పాదాలకు తాలు ఇత్తులను కల్లంగెట్టు దాటేయడమే కాదు వాటి తలరాతలనూ రాయడము దెలుసులే.... సుట్టంచూపుగా ఐదేళ్లకొకసారి

Apr 11, 2021 | 12:34

ఆకులు వాల్చిన చెట్టు ఆకులు రాలిన చెట్టు అలసిన దేహం ఒకటే . కొద్ది కొద్దిగా వికసించిన ఆకులు ముద్ద ముద్దగా తడుస్తూ

Apr 11, 2021 | 12:27

ప్లవ నామ సంవత్సరమా ! కువ కువలు లేవేమి? కోకిలా కోకిలా అని పిలిస్తే రాకిలా రాకిలా అంటావేమి ? ఏదీ నీ సుందరవదనం అంటే మాస్క్‌ చాటున దాస్తావేమి ?

Apr 04, 2021 | 10:42

ఆంధ్రుడు త్యాగజీవే కానీ భోగజీవి కాడు ప్రొట్టిశీరాముల త్యాగం వ్యర్ధమై రెండు అర్ధాలై విడిపోయి ఓడిపోయాము ! మన భాష విషయంలో కేంద్రానిది మంధర పాత్రే కదా !