Kavithalu

Apr 04, 2021 | 10:39

ఏమి త్యాగం చేశావని ... ఈ దేశం మీద ''ద్వేషం'' నీకు ? ఏమి ఉద్ధరించావని ... ఈ వ్యవస్థపై ''అక్కసు'' నీకు ? ఎంతసేపు ... నీ స్వీయ శ్రేయస్సు కోసం

Apr 04, 2021 | 10:36

ఒక అసంపూర్ణ అసమతుల్య ప్రపంచం నెలకొంది నల్లని మేఘాలు అల్లుకున్నాయి. ఇనుప చువ్వలు అన్యాక్రాంతమవుతున్నాయి ఆక్షేపణ కాదు గానీ

Apr 04, 2021 | 10:33

పొద్దు పుట్టాక పరితపిస్తూ బతుకు చక్రాలు అనుబంధమై తిరిగేవి కండలు కరిగితే తప్ప కలలు సాకారమై కళ్ళముందుకు నడిచేవి

Mar 21, 2021 | 13:21

జైలు గోడల మధ్య భగత్‌సింగ్‌ సాహిత్యాధ్యయనం విస్తృతంగా సాగించాడు.

Mar 21, 2021 | 13:09

సైన్యాల శక్తి పైకి కనిపిస్తుంది అది నామకార్థమైంది, కాలం స్థలం పరిమితులుంటాయి అయితే ఆ శక్తి కాపాడే అధికారవ్యవస్థ ఎదుట

Mar 07, 2021 | 17:59

సహించాం! భరించాం! మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని రోదించాం ప్రార్ధించాం! ప్రాధేయపడ్డాం! కనికరించలేదు ఈ కీచకరాజ్యం మురిపించి

Mar 07, 2021 | 17:55

ఓ తరుణీ! అనితర సాధ్యమైన ఓరిమితో వసుధను తలపింపచేస్తూ అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి కాకపోతే... ఏకాకిగానైనా

Mar 07, 2021 | 17:53

అంతరిక్షాన్ని దాటొచ్చింది అర్ధరాత్రి ఇల్లు చేరలేకపోతుంది సైనికురాలై సరిహద్దుల్ని కాస్తుంది హద్దులు దాటే ప్రబుద్ధులకు బుద్ధి చెప్పలేక పోతుంది

Mar 07, 2021 | 17:51

గడపే దాటదనుకున్న ''ఆమె'' ఇప్పుడు గగనంలో విహరిస్తుంది సవాళ్ళతో సహజీవనం చేస్తూ సమాజపు పురోగమంలో సమ్మోహనశక్తిగా మారుతుంది

Feb 28, 2021 | 11:54

అన్నవాహిక భళ్ళున పగిలాక ఇంకా మిగిలి వున్నదేమిటి నీలిరంగు సముద్రం సాక్షిగా వెలుగుసోకిన కంఠస్వరం మినహా ఆకాశపు నీలిరంగు ప్రతిబింబాన్ని

Feb 28, 2021 | 11:53

న్యాయం కోసం నిలబడ్డ అడుగులు నెలలైనా నీరశించలేదు టియర్‌గ్యాస్‌ ట్రిగ్గర్లతో చైతన్యం ఆగిపోలేదు మేకులు మండిన గుండెను ఆపలేదు

Feb 28, 2021 | 11:49

ప్రతిన బూనారు పిడికిలి ఎత్తారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని రుజువు చేస్తారు ఎందరో త్యాగమూర్తుల ప్రతిఫలం నవరత్నం సాధించిన