Kavithalu

Jun 20, 2021 | 12:02

నీ ఉదర పానుపుపై పరుండనిదే నిద్దుర దరిచేరలేదే నాకు..! నీ హస్తవిస్తరాకులోని స్పర్శలవిందును భుజించనిదే మనసునిండలేదే నాకు...!

Jun 20, 2021 | 11:58

నాన్నెప్పుడూ నీ వెనుకే ఉంటాడు నీ వెన్నుకు దన్నై ఉంటాడు నీ అడుగులు తడబడినప్పుడు రక్షణ కవచమై నీ వెనుకే ఉంటాడు నీ అడుగు జాడలకు నీడలా తన కళ్ళని కాపలా పెడతాడు

Jun 20, 2021 | 11:55

తాను నాటిన విత్తు మొలకెత్తి ఆకాశానికి కొమ్మలు చాస్తూ ఎదుగుతున్నప్పుడు నాన్న నవ్వుతూ కేరింతలు కొట్టే పసిహృదయం నిటారుగా నిలబడాలని

Jun 13, 2021 | 12:27

దేశం ధగధగా వెలిగిపోతోందని అతడంటున్నాడు, అది ఆరని చితి మంటల వెలుగని.... వేల కోట్ల విగ్రహపు శిఖరాగ్రం నుండి స్పష్టంగా కనిపిస్తుందని అతడికి,

Jun 13, 2021 | 12:25

ఉదయాన్నే వార్తా పత్రిక మరణాల రేటుని ముద్రించుకొని వాకిటిపై వాలింది చూసీ చూడగానే నా కళ్ళు చురకత్తులయ్యాయి టీవీలో అబద్దాల వార్తల వర్షం కురుస్తోంది

Jun 13, 2021 | 12:23

పలుగు నాదే పార నాదే సేద్యం నాదే స్వేదం నాదే పుట్టిన గింజ పురిట్లోనే కన్ను మూస్తే దు:ఖించే కన్నీళ్ళు నావే చీలికలైన ధాన్యరాశి కుప్పల మధ్య

Jun 13, 2021 | 12:21

కలలు రాలి పడున్నాయి. నిన్నటివి..మొన్నటివి.. కలలుకనేవాడు ఇప్పుడు వాటి మొకం చూడటం లేదు. ఒక ఊపిరిపోసే మాట.. ఒక ప్రాణం నిలిపే సాయం..

Jun 07, 2021 | 09:32

(మళ్లీ జైలుకు వెళ్లిన నతాషా నర్వాల్‌ కోసం) ఆధిపత్య రాజ్యంతోనో పితృస్వామ్య రాజ్యంతోనో యుద్ధం చేస్తున్న యువతులు

Jun 07, 2021 | 09:29

సముద్రం మంచి నీటి బొట్టు ముందు చేతులు కట్టుకుంది దాహం తీర్చలేనన్న తన దౌర్భాగానికి తిట్టుకుంటూ.. నాలుగు అంతస్థుల భవంతి రెండు పచ్చని ఆకుల కోసం

Jun 07, 2021 | 09:26

రెక్కలు కష్టాన్ని నమ్ముకొని రేపటి వెలుగు కోసం బతుకుతున్న బడుగు జీవుల భరతావనికి ఇప్పుడు అన్నంతో పాటు ఆక్సిజన్‌ కూడా కరువై సంతలో సరుకై శ్వాసను కబళిస్తున్నది

Jun 07, 2021 | 08:54

చరిత్రకు ఆధారమైన వందేళ్ల నాటి వస్తువులు అవి.... ఒకనాడు ఐదేళ్లు నోట్లోకి పోవాలంటే అవేట ఆదెరువు.... అరకను గడ్డిపరకను

May 30, 2021 | 14:17

అదొక ఓక్‌ చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఊడలు దిగి రారాజుగా విర్రవీగుతుంది చిన్న చిన్న మొక్కలను ఎదగనీయదు