Kavithalu

May 30, 2021 | 14:13

గతకాలపు జ్ఞాపకాలు వర్తమానంతో ముచ్చటిస్తున్నాయి నిరంతరం నీ తలపులలో పయనించి అలసిపోయిన రోజులన్నీ గుర్తొచ్చేసరికి..! మనసంతా కలుక్కుమంటుంది

May 30, 2021 | 14:11

గతానికీ భవిష్యత్తుకీ నడుమ బలహీనపడుతూ ఊపిరాడక కొట్టుకుంటోంది వర్తమానం ఊహల ఉల్లిపొరలను వలుస్తుంటే తెలియని బ్రతుకుభయం

May 30, 2021 | 14:07

ఏ ఊపిర్లనైనా పునరుద్ధరించేందుకు తంటాలు పడి.. తపన పడ్డావా.. చిరకాలంగా ముడుచుకుని.. ఎవరికోసమో విచ్చుకున్నావా ఏ కంటి చెమ్మైనా చూసి

May 23, 2021 | 14:13

రాజుగారి రహస్య గది గది నిండా భయం సిద్ధంగుంది అతి త్వరలో సునామీలా విరుచుకు పడబోతుంది!? రెడ్‌ అలర్ట్‌..... రెడ్‌ అలర్ట్‌

May 23, 2021 | 14:11

సముద్రమంత నిర్లక్ష్యానికి కలల తీరాలెన్నో కొట్టుకుపోతున్నాయి కుటుంబం కోటను కుదిపి కుదిపి వదిలిపెట్టిన వాయుగుండం ఏడాది గడిచాక

May 23, 2021 | 14:09

తెల్లారంతా తనిఖీ చేస్తూనే ఉన్నాను కూనిరాగాలు తీయని విలాపం గీతాన్ని వెలుతురులోను నిశీధి నింపుకున్న విషాదం నయా వంచిత విధి విలాపం కాదా కకావికలమైన కలల తీరం మీద

May 23, 2021 | 14:07

ఎన్ని అడుగులేసినా కాలసముద్రం నా జాడలను చెరిపేస్తుంది ! ఎన్ని రెక్కలు తొడిగినా అలసిన శ్వాస నన్ను నేలకు చేరుస్తుంది!

May 23, 2021 | 14:04

భూమిప్పుడు చావు వాసనను కమ్మగా పీల్చుకుంటుంది ఆకాశం, శవాల మౌన రోదనను ఆస్వాదిస్తుంది గాలి మనిషిని వెక్కిరిస్తూ.. చోద్యం చూస్తుంది నిప్పు నవ్వుతూ దేహాల్ని

May 16, 2021 | 13:36

ఆశను మొలకెత్తించి పిలకలు తొడిగేదాకా అలా ... నిర్లక్ష్యపు ఎండలో వదిలేయకు పిలక చివర పిందులు ఒడలిపోయి నిన్ను నేరస్తుడిలా చూస్తుంటాయి!

May 16, 2021 | 13:34

ఏమైంది కాలానికి ఎందుకింతలా మృత్యుగంట మోగిస్తోంది? విషవైరస్‌ దాడితో కారుమబ్బులు కమ్మిన నింగిలా బతుకులన్నీ అంధకారమై

May 16, 2021 | 13:32

బతుకు బాటలో తిరుగాడిన దేహాలు దైన్యస్థితిని చేరాయి చిరస్థాయిగా నాటుకొన్న జీవితపు కలలు కల్మశాన్ని నింపాయి పదే పదే నిలువరిస్తూ

May 16, 2021 | 13:31

తేలికగా దూరి బరువుతో బయటకు వస్తా సులువుగా తేలి మురికి పూడిక తీస్తా! వెళ్లే దారంతా అర్థం కాని చీకటి గుహలే