Kavithalu

May 16, 2021 | 13:29

రెక్కలు తెగిన ఆకాశం భూమ్మీద ఉరుమై విరిగి పడుతుంది రెక్కలు మొలిసిన సముద్రం గగనంలోకి మెల్లగా వెళ్లి పోతుంది

May 16, 2021 | 13:26

ఎండు పుల్లలను కంట్లోకి తోసుకొని వేదనాభరిత వాక్యాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాను మాటలు రాజేసుకున్న ప్రతిసారీ అగ్గి రవ్వలు దృశ్యాలను మాడ్చేస్తాయి అదీ

May 09, 2021 | 12:20

గీతను బూర చేసి, వూపిరి వూది, ప్రాణం పోసి ముఖచిత్రాలుగా అలంకరించడం నిజం మాట్లాడే బొమ్మల్ని కుంచెతో సృష్టించి కాకి పడగల్లా కళకళలాడించటం నిజం !

May 09, 2021 | 12:17

నా కళ్ళకు సీతాకోకలను తగిలించి వెళ్ళావు అవి నీకోసం ఎక్కడెక్కడో ఎగురుతున్నాయి అలసినా సొలసినా ఆగనంటున్నాయి !

May 09, 2021 | 12:13

నాన్న నిరంతరం ప్రవహించే నది అమ్మ నిశ్శబ్ద మహా సముద్రం జీవితాన్ని వెలిగించే జ్యోతి అమ్మ బ్రహ్మను సైతం సష్టించింది అమ్మే కద !!

May 09, 2021 | 12:10

అందమైన కలలకు మధురమైన అనుభూతులకు ప్రతిరూపమే మాతృత్వం పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టగల త్యాగమే మాతృత్వం

May 03, 2021 | 12:06

ఏ దారి వెంట వచ్చావో మా దారులన్నీ మూసేశావు ఎటునుండి వచ్చావో కానీ ప్రపంచం మొత్తం చేరిపోయావు.. పల్లె లేదు పట్టణం లేదు ఊరు వాడ ఏదీ లేదు

May 03, 2021 | 12:03

మనసులో అనిర్వచమైన చిన్న అలజడి తీయని తలపుల మధురమైన తాకిడి బహుశా నీ ఆగమనానికి సంకేతంలా ! అమ్యావాస్యనాడు వెన్నెల కాసినట్లు ఊహలకు ఊసుల ఊపిరి అందినట్లు!

May 03, 2021 | 12:01

పనులన్నీ పాతరేసి ప్రపంచాన్నే గుప్పిట పట్టింది కరోనా క్రిమి ఈ కీడుక్రిమినీ ప్లవ వత్సరంలోనైనా విరుగుడుతో ఖననం చేద్దాం కరోనా రానోళ్ళు

May 03, 2021 | 12:00

ఎన్నో పూలు తమకు తాముగా రాలి భావితరాలకు విత్తనాలుగా మారి పేదరికానికి, శ్రామికత్వానికి సారూప్యతలు తప్ప సరిహద్దులండవని

May 03, 2021 | 11:58

మళ్ళీ గత్తరకాలం వచ్చిందంటుండు తాత ఎన్నాళ్ళనుంచి ఎదురుచూసిందో ఈ కానరాని కరోన ఇండ్లకే కట్టేసి పగతీర్చుకుంటుంది బయటకి వెళ్తే బూచాడు వస్తాడని

Apr 25, 2021 | 17:00

మనకు తెలిసిందొకటే వుండాలి అది తిరుగుబాటై వుండాలి మనల్ని వెనక్కెనక్కి చీకటిలోకి నెడుతున్నా చేతులు కట్టుకోవడం వినయం కాదు అనాదిగా ఊరిచివర