Kavithalu

Apr 10, 2022 | 13:04

మగువనైతి నేను! జీవితాన చింతలకు కరువా? అస్సలే ఓ చిందరవందర గందరగోళం.... నా ఆశయాలకై ప్రయాణం!! ఎన్నో ఎత్తుపల్లాలు!!

Apr 10, 2022 | 13:01

నువ్వెళ్లే దారుల్లో ముళ్లూరాళ్లూ వుంటే ఏరేసిపో వెనుకవచ్చే వారికి మంచిదారి ఏర్పడుతుంది ! నువ్వెళ్లే దారుల్లో దేవుళ్లు కనిపిస్తారు దండం పెట్టు పెట్టకపో

Apr 10, 2022 | 12:59

ఓ మహిళాజ్యోతీ! స్వరాజ్యమా! అస్తమించావా ఎక్కడ అన్యాయం జరిగిందో ఎక్కడ దౌర్జన్యం చెలరేగిందో అక్కడ నీ పిడికిళ్లు బిగిశాయి నీమాటలు తూటాల్లాగా

Apr 10, 2022 | 12:56

నాలో జవాబు లేని ప్రశ్నలు ఎన్నో నాలో నేను చిక్కుముడులు విప్పుకుంటూ నా జీవితం తుది శ్వాసకు దగ్గరగా రోజురోజుకూ క్షీణించిపోయే మృత శరీరం

Mar 27, 2022 | 12:33

అవును.. నిన్నొక సారి చూడాలని ఉంది. నువ్వు నా దరికి చేరి.. నీ కమ్మని స్వరంతో సరాగాలు పలుకుతుంటే.. నా కళ్లు కలువులై వికసించేవి..

Mar 27, 2022 | 12:30

చైత్రవీణపై వసంతగీతిని పలికించడానికి వచ్చిన శుభకృత్‌ సంవత్సరాదికి స్వాగతం సుస్వాగతం ఋతుభ్రమణంలో అత్యంత సుందరం

Mar 27, 2022 | 12:28

సాగు నేల ఆత్మబంధువు పంటలకే సగర్వ అధికారి చెలుకల పలుకుల శ్రోత మొలకల మర్మమెరిగిన జ్ఞాని చెమటను నమ్మిన నేస్తం ఆకలి ఔషధ ఆవిష్కర్త సకల వేదనల సమ్మిళిత

Mar 27, 2022 | 12:25

నవ వసంతపు శోభతో పుడమి పులకరించగా ఇలన ప్రేమను నింపగ ఉజ్వల భవితకు వారధిగా మంగళకరమై మధురకూజిత రవమై ఉత్తేజపూరిత జవమై ఉత్తుంగ తరంగార్ణవమై

Mar 27, 2022 | 12:23

ఆరు రుచులను ఆరుకాలాలను అరవై వత్సరాల నుంచి ఉగాది తెస్తూనే ఉంది ఏటికేడాది శుభం జరగాలని పంతుళ్ల దీవెనలతో.. ద్వాదశ రాశుల చక్రభ్రమణాలతో

Mar 13, 2022 | 13:27

ముచ్చటగా ఒక సున్నా చుట్టి రెండు నిలువు, రెండు అడ్డగీతలు గీసి ఆ బొమ్మలో వాడి మనసు నింపి.. పక్కన టీచర్స్‌ అని రాశాడట...

Mar 13, 2022 | 13:23

వణికించే చలిలో హాయైన దుప్పటి అమ్మ కొంగే... ఊపిరాడని ఉక్కపోతలో సేదతీర్చే గాలి పంఖా మా అమ్మ కొంగే.... గుడ్డి దీపం కింద ఉల్లిగడ్డలు కోత్తంటే...

Mar 13, 2022 | 13:19

పుడమితల్లి తనువుపై పురుడోసుకున్న మాను.. మహా వృక్షమై ఎదురుచూస్తుంది నలుగురు మనుషులకు నీడనిస్తానని తన కౌగిలిలో బంధించుకొని.. ఆకుపచ్చని అమ్మతనాన్ని పంచుతానని