Kavithalu

Mar 07, 2022 | 16:45

పొలోమని లగెత్తుకుపోయిందామె ఆరిందాలంతా తలా  ఓ అడుగు ఎంచక్కా ధారపోశారు కొప్పులు ముడేసి కొంగులు ఎగ్గట్టి తలా ఓ దిక్కు  నుంచీ వచ్చిన  ఆడమ్మలంతా 

Mar 07, 2022 | 16:42

ఏ నీడా పారాడదు వెలుతురు లేని చోట. ఆమె నీడ కాదు- కల ఎపుడో నా మనసు తీసుకున్న సెల్ఫీ. ఆమె కల కాదు- వేసవి కౌగిలి నిండా కన్నీరే.

Mar 07, 2022 | 16:42

నా ఇంటి పేరు మెన్సుస్ట్రేషన్... నా ఒంటి పేరు  పీసీఓడి... అత్తగారింట్లో  నా ఒంటి పేరు  ఓవర్ వెయిట్... మంచానికి మూడోస్తే  వాంటెడ్ ప్లేస్ లో 

Feb 27, 2022 | 11:57

ఓ.. అగ్రరాజ్యమా...! శతాబ్దాలు మారినా... నీ తీరు మారలేదు... నీ ధనకాంక్ష తీరలేదు ..! ఆఫ్ఘనిస్తాన్‌లో దోపిడీ చేసిన కోట్లాది డాలర్ల సొమ్ము ...

Feb 27, 2022 | 11:54

విత్తు వేసెను.. మొక్క మొలుచును కుసుమ పూసెను.. కాయ కాసెను ఫలములగును ఫలితమొచ్చెనని నీ..వాశించెను కానీ ఈ ధరణి లోపల

Feb 27, 2022 | 11:51

తన కళ్లలో నను నింపుకొని ప్రపంచాన్ని పరిచయం చేశాడు తన గుండెలో నను దాచుకొని ప్రేమ పువ్వులు మొలిపించాడు వేలుపట్టి నడిపించి బతుకు దిశలను చూపించాడు

Feb 27, 2022 | 11:48

గాయమైనప్పుడే గేయమై గుండె గొంతు పెగల్చడం నొప్పి తగ్గాక అక్షరమై లక్ష్యంలేకుండా పడుండటం నిజమెరిగి నోరువిప్పని పొద్దు తిరుగుడు పువ్వే

Feb 20, 2022 | 13:01

నేనేమీ అఘోరాల్లా విడిచేసి లక్షలాది మధ్య తిరగట్లే నన్ను చూడు నా అందం చూడు అంటూ నగంగా నదీ తీరాల వెంబడి నడవట్లే

Feb 20, 2022 | 12:57

నాన్న అడుగుల్ని కదిపితే పంట వైపే సాగేవి కలల సాగు చేశాక పంటను పాపాయిలా తడిమి తన శ్రమతో పాలకంకిని చేసేవాడు కంకులు నిటారుగా నిలబడితే ఊరి గువ్వలు

Feb 20, 2022 | 12:52

మతోన్మాదమెంత మొరిగినా రవ్వంత బెదరని చూపులు కావాలీ లోకానికి నిషేధాజ్ఞలెంత నీల్గినా నిన్నుగా నిలబెట్టే నినాదమే కావాలీ జగానికి

Feb 20, 2022 | 12:49

నాగళ్లతో దుక్కి దున్ని చదును చేసి నీరు పెట్టి నారు మడిగా మార్చి విత్తనాలు చల్లి ఆకుతీత తీసి నాట్లు వేసి కలుపు తీసి వరి కోసి

Feb 13, 2022 | 11:10

నిన్ను కలిసిన మరుక్షణం నుంచి నీ గురించి ఆలోచనలే నిన్ను తలవని క్షణం లేదు నీ పలకరింపులోని పరిమళం తావిలా నన్ను అంటిపెట్టుకొని అలరిస్తూ ఉంది నీ అమాయక వదనంతో