స్నేహ కావాలి Feb 20,2022 12:52 మతోన్మాదమెంత మొరిగినా రవ్వంత బెదరని చూపులు కావాలీ లోకానికి నిషేధాజ్ఞలెంత నీల్గినా నిన్నుగా నిలబెట్టే నినాదమే కావాలీ జగానికి విద్వేషమెంత రెచ్చినా భిన్న సంస్కృతులు ప్రేమించే రాజ్యాంగమే కావాలీ దేశానికి- అమృతరాజ్