Kavithalu

Feb 13, 2022 | 11:07

ఆలోచనలు ఇనుప గునపాలై మెదడు పొరల్ని చీలుస్తూ ఉంటే గతం తాలూకు ఆనవాళ్లు పదే పదే జీవితాన్ని శాసిస్తూ ఉంటే బతుకు ఓ చరిత్ర పుస్తకంలోని

Feb 13, 2022 | 11:04

ఆలోచనలు స్పష్టం అయ్యేలా మనస్సు తేలికపడేలా మాటలు ఆడేందుకు... వైఫల్యాల ఎదురుదెబ్బలకు జీవితం చల్లబడిపోతే గొయ్యి తీసి పాతిపెట్టకుండా

Feb 13, 2022 | 11:01

ధామము శిథిలమై ధరణి చెంతయై దేహము శల్యమై చేతనం ఛిద్రమై బతుకు బరువై వెతలు తరువై దుఃఖము చేరువై సుఖము దూరమై కునుకు కరువై కన్నీరు ఎరువై

Feb 13, 2022 | 10:57

నా గుండెల్లో గునపం దింపినప్పుడల్లా గుట్టుగా ప్రాణం పోసే దేవతవు ప్రాణం తెగిపోతుంటే ప్రేమ మతం పోస్తావు ఊరు బావి ఊట చెరువులే కదా మనం ప్రేమపక్షులమై వాలిన ఆనవాలు

Feb 06, 2022 | 12:41

కొత్తగా రాయడానికి ఏముంది పాతగా మిగిలిపోయిన పగుళ్లు తాలూక జ్ఞాపకాలు తప్ప కొత్తగా ప్రశ్నించడానికి ఏం మిగిలుందని గత కాలపు ప్రశ్నల ఫైళ్ల మీద బరువుగా మిగిలిన బూజు తప్ప

Feb 06, 2022 | 12:39

అసలే పేదరికం ఆపై చదువులా ఎవరు చదువుకోవాలి ఎందుకు చదువుకోవాలి కూటి కోసం కోటి విద్యలంటారే ఆ చదువులెక్కడున్నాయో కడుపులో పేగులను ఆకలి మెలిపెడుతుంటే

Feb 06, 2022 | 12:37

ఇపుడు ఆ నాలుగు గోడలు ఆకాశమయ్యాయి నిశ్శబ్ధం గాలివలె ప్రవహిస్తున్నది వాళ్లిప్పుడు రెండు పక్షులుగా మారిపోయారు ఆమె ఇన్నాళ్లూ ఎన్నో ప్రశ్నలను మోస్తున్నది

Feb 06, 2022 | 12:35

విషపు సమాజంలో మాపై చిన్నచూపు దేనికో మేమూ మనుషులమే గర్భందాల్చిన ప్రతీ స్త్రీ పసిబిడ్డకు జన్మనివ్వాలనే తపన బాధాతప్త హృదయాన్ని సంతోషంగా మార్చి

Jan 30, 2022 | 12:41

చలి పులి మళ్లీ పంజా విసురుతోంది అదును చూసి విరుచుకుపడుతోంది పొద్దు వాలకముందే ఊళ్లపై మాటువేస్తోంది రాత్రంతా కల తిరుగుతూ భయపెడుతోంది మంచు కరిగినా మడమ తిప్పటం లేదు

Jan 30, 2022 | 12:38

మనుషులు ఇప్పుడు కొత్తగా కనబడుతున్నారు తలలులేని మొండాల్లా మౌనంగా కదిలిపోతున్నారు సమాజంలో ఇప్పుడు జనసమూహాలేవీ కానరావట్లేదు

Jan 30, 2022 | 12:35

ఇంటి వెనకాలవుండే పెరడు లేదు వీధుల్లో వుండే రచ్చబండ లేదు ఇంటి చుట్టూ హద్దులు గీసిన.. గోడలు మొలుస్తున్నాయి మనిషికీ మనిషికీ మధ్య అహంకారాలు మొలిచినట్లు

Jan 23, 2022 | 12:49

పురుడు పోసేది ఓ కులం పాడి కట్టేది ఓ కులం గంజి బతుకులది ఓ కులం బెంజి జీవితాలది ఓ కులం పాలించే ప్రభువులది ఓ కులం పల్లకి మోసే వారిది ఓ కులం