Kavithalu

Jan 23, 2022 | 12:46

వేషభాషలు వేరైనా కులమతాలెన్నున్నా సహనమే సంస్కారంగా అహింసాపథమే ఆలంబనగా త్యాగధనుల స్ఫూర్తితో సంకల్పాల ఛత్రఛాయలో లౌకికవాదం స్వతంత్ర న్యాయం

Jan 23, 2022 | 12:36

బాధ్యతలు బరువుకు వంగుతున్న శరీరాలు బిగబట్టిన ధైర్యపు పిడికిళ్లను సడలిస్తున్నాయి ఒంట్లోని నరాలన్నీ తెగిపోయిన కరెంటుతీగలలా నిర్జీవంగా వేలాడుతున్నాయి

Jan 23, 2022 | 12:33

మా శుష్కించే కండలు మీకు అక్షయ కొండలు మా ఆకలి కేకలు మీకు జోల పాటలు మా కన్నీటి ధారలు మీకు తేట తేనీయలు మా చెమట చుక్కలు మీకు అత్తరు మత్తులు

Jan 02, 2022 | 15:57

బతుకు భయానికి మనిషిని నిలువెల్లా కుదిపేసి ఎన్నో ఆయువులను తనతో తీసుకెళ్లిన గతవత్సరపు కష్టాలు తీర్చేది తానేనని, గడచిన నిరాశల కలుపు తీసి

Jan 02, 2022 | 15:47

కాలం క్యాలెండర్‌ మార్చుకునే సమయం ఆసన్నమైంది కాలసంద్రంలో పయనించే గతం తాలూకు కష్టాలు, కన్నీళ్లు కూడా ఎవరికి వారు ఓర్చుకుని, ఓదార్చుకుని మరో నూతన వెలుగు కోసం

Jan 02, 2022 | 15:44

ఆడబిడ్డ ఆ.. డబిడ్డనే మాట ఇప్పుడు చెల్లుబాటుకాని చిల్లరనోటు ఆడబిడ్డకు చీపురంటగట్టే మన మెదళ్లకు తెలియదా! చీపురే లేకుంటే శుభ్రతెక్కడని? ఆడబిడ్డంటే

Jan 02, 2022 | 15:41

గుండెను ఆకాశానికి అతికించి తలను నేలకు తాకించి కన్నీటిని కలంలోబోసి ఎవుడు నడగాలో తెలవక గ్యాస్‌ బండ బరువు దింపరో కొడకో! అని అర్జీ రాశా..

Dec 27, 2021 | 07:44

నాన్నెప్పుడు కండువా కప్పుకుంది లేదు పట్టుబట్టల్లో దూరి ప్రతిష్ఠ కోసం పాకులాడింది లేదు తాత ముత్తాతల బిల్లగోచీ కొనసాగింపన్నట్టు మొల్లోనో మెల్లోనో ఎర్రతువ్వాలు దోగాడేది

Dec 27, 2021 | 07:35

ఏడాదంతా రైతు మంచుమడుల్లో నిరసన ట్రాక్టర్లతో పోరాట దుక్కుదున్నాడు నిరసన విత్తుల్ని విత్తాడు ఇప్పుడిప్పుడే పిడికిళ్ళు గింజ కట్టాయి పంట కోతకొస్తున్నట్టే వుంది

Dec 26, 2021 | 13:55

గుండెలోని నాలుగు గదులన్నీ చీకటి మేఘాలను కమ్ముకున్నాయి. రోజులన్నీ కళ్లులేని దేహాలై గడుస్తున్నాయి. ఆశయాలన్నీ అంధకారంలో చిక్కుకొని.. గమ్యంలేని గాలిపటాలై ఎగురుతున్నాయి.

Dec 26, 2021 | 13:52

బ్రతుకు భయానికి మనిషిని నిలువెల్లా కుదిపేసి ఎన్నో ఆయువులను తనతో తీసుకెళ్లిన గతవత్సరపు కష్టాలు తీర్చేది తానేనని, గడచిన నిరాశల కలుపు తీసి

Dec 26, 2021 | 13:48

మొదలైన కొత్తలోనూ కొంత గడిచేదాకా ఏడుపు మంకుతనం పేచీ కావలసినవన్నీ సమకూర్చాయి ఒక్కటి చరిచి ప్రపంచాన్ని తిప్పుకోగలనన్న ఉడుకు వయసులో అంతా పట్టుదలతోనే