Kavithalu

Dec 19, 2021 | 12:34

ఊరవతల మా వాడల్నిండా నిప్పులు మొలుస్తున్నాయి గాయాలు పదునెక్కుతున్నాయి ఊపిరితీసినా ఊళ్లు తగలబెట్టినా పిడికిలి మరింత ధైర్యాన్నిస్తూనే ఉంది

Dec 19, 2021 | 12:32

ఇక్కడ కుమ్మరోడికి కుండ కరువు నేతగాడికి గుడ్డ దొరకదు మట్టి పిసికి గరిసెలు నింపే సేద్యగాడింట్లో అన్నం నిండుకుంటది కాటికాపరికి బొందల గడ్డలో

Dec 19, 2021 | 12:29

నా పుట్టుకనే అసహ్యించుకుంటున్నప్పుడు నేను అమ్మ గర్భంలోనే ఉన్నాను నేను ఇదే కులంలో పుడతాను అని నాకు తెలీదు నేను పుట్టెసరికి నా బొడ్డు పేగు తెంపకముందే

Dec 19, 2021 | 12:27

సకుడా సమ్మోహనుడా రా ఈ రేయి నీ దేహదాహపు కాంక్షలు తీర నన్ను కలుసుకో కాకుంటే నీ పాలరాతి భవనం అత్తరు పరిమళాలు విద్యుల్లతల వెండి వెలుగులు నీ పట్టు పరుపుల

Dec 19, 2021 | 12:24

కులమన్నది కలకాదిది వివక్ష నిజము కులము నేరము వెలివేతల దేహము వెలివాడల స్వరాజ్యము మైలపడ్డది నా దేశము మోసపూరిత రాజకీయము సామాజిక న్యాయము ఆలోచన అనంతము

Dec 19, 2021 | 12:20

వెన్ను విరిగిపోయే పురిటినొప్పుల కొలిమిలో కొలవలేని యాతనను పంటిబిగువున భరించి తనకు తాను పురుడుపోసుకుని జన్మనిచ్చింది ఆకలితో నేను అంగలారుస్తుంటే

Dec 19, 2021 | 12:16

ఒక మానవతావాదిపై వీరి ఆగ్రహం అతడ్ని స్వదేశంలో అనాధ శవాన్నిచేస్తే.. మరో సనాతనవాదిపై వారి ఆగ్రహం రాజ్యపు సానుభూతి గెల్చుకుంటుంది.

Dec 12, 2021 | 13:47

ప్రకృతి వైపరీత్యాల ముందు దళారుల చేతిలోను గిట్టుబాటు ధరలోను ఎప్పుడూ ఓడిపోతూ సమాజానికి పట్టెడన్నం పెట్టే రైతన్నా! ఇప్పుడు గెలిచావు

Dec 12, 2021 | 13:43

ఆదర్శ నాయకత్వం కనపడటంలేదు నోటులేనిదే ఓటువేయరు కదా! తీపిమాత్రని చప్పరించా... లోనంతా చేదే! కృతక స్నేహంలా... బాధపెట్టింది! కాలం

Dec 12, 2021 | 13:39

ముసిరిన మేఘాలు చెదరేసినట్లు కమ్మిన రాబందుల తరిమేసినట్లు జాబిలిని తెచ్చి వెలుగు పంచినట్లు యాభైకు పెంచి ఐదు తెంచే పూతకు ఎంతెంత అధికార హంగామాలు?

Dec 12, 2021 | 13:35

కోకిలొచ్చిన ప్రతిమారూ కొత్తపాట ఆశించకు నేస్తం మనసు శృతి చేసుకోలేకపోయుండచ్చు పరాజయం పాలైన ప్రతి వారినీ చిన్నచూపు చూడకు నేస్తం ఆఖరి నిమిషంలో

Dec 12, 2021 | 13:32

జీవితమంతా దీనిపై ఆలోచిస్తూ భారంగా సాగిపోతుంది ఈ ఉదాసీనత ఏ సంతోషంలో నన్నిలా తీగలా పెనవేసుకునిపోతుంది నేను ప్రతిరోజు నూతన ఉత్తేజంతో నా పయనాన్ని మొదలెడుతున్నా